ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నది..ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకేనట..?

హైదరాబాద్:ప్రగతిభవన్ లీక్ తో రాష్ట్రంలో దళిత సమాజం అయోమయం ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రాజీనామాతో ప్రభుత్వానికి అపవాదు వస్తుందని గ్రహించి హుజురా బాద్ అభ్యర్థి అంటూ లీక్ ఇచ్చి పక్కదారి పట్టించిన ప్రగతిభవన్.ప్రగతి భవన్ రాజకీయ చదరంగంలో బాగమైన మీడియాతో హుజరాబాద్ అభ్యర్థి నాటకం.దళిత అధి కారి రాజీనామా పై బిన్నవాదనలు రాకముందే ఎజెండా ఫిక్స్ చేసిన కేటీఆర్ టీం.గతంలో ఐఏఎస్ అధికారి మురళీ,ఇప్పుడు ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమా ర్.ఇద్దరు ప్రభుత్వం పై అసహనంతోనే రాజీనామా చేశారు.శనివారమే ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వం పై రాజీనామా అస్త్రం సన్నిహితులు సలహ మేరకు ఆగిన ప్రవీణ్ కుమార్ ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో ఈ రోజు సంపూర్ణ నిర్ణయం తో రాజీనామా 2 రోజుల క్రితం జరిగిన తెలంగాణ దళిత సాధికారత మీ టింగ్ కు ఆహ్వానం అందిన వెళ్ళని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో చివాట్లు పెట్టించిన సీఎం కేసీఆర్.అధికారులు దబాయింపుతో మనసు నొ చ్చుకున్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రాజీనామాకు సిద్ధం గురుకుల పాఠశాలలో అభివృద్ధి క్రెడిట్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్కే దక్కుతుంది అని కేసీఆర్,కేటీఆర్ స్కెచ్ వే సి ఇబ్బందులు పెట్టారని సన్నిహితులతో 15 రోజుల క్రితం చెప్పిన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్.ప్రగతి భవన్ లీక్ లతో ప్రజల్లో,దళితుల్లో,స్వేరో గ్రూప్ లో అయోమయం హుజురాబాద్ ఉప ఎన్నికల పోటీ పై అలాంటిది లేదని తేల్చిన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్.దళిత అధికారి రాజీనామా వెనుక ఉన్న బాధ,కష్టంపై విశ్లేషణ కాకుండా,రా జకీయ అరంగేట్రం అంటూ తప్పుదారి పట్టించిన ప్రగతిభవన్ లీక్ బ్యాచ్ హుజురాబాద్ అభ్యర్థి అంటూ తెరలేపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here