36.2 C
Hyderabad
Friday, May 3, 2024

రాష్ట్రంలో 45 శాతం ఇతర రాష్ట్రాల పేషేంట్లే..అందుకే:ఆరోగ్యశాఖ సంచాలకులు

హైదరాబాద్‌:వేల మంది ఇతర రాష్ట్రాల రోగులకు వైద్యం అందించామని ఏ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలని తాము అనుకోవట్లేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సం చాలకులు శ్రీనివాసరావు అన్నారు.ఏపీతో సహా ఇతర రాష్ట్రాల...

మూత్రం రంగు మారితే..ఈ సమస్య కావచ్చు

వరంగల్:చిన్నచిన్న అజాగ్రత్తల వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి.మూత్రవిసర్జనకు కిడ్నీలకు సంబంధం ఉన్నది.అందువల్ల మూత్రం రంగు మారినా,మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి.కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ...

మళ్ళీ కరోనా కోరల్లో భారత్

న్యూఢీల్లి:ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది.మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్ళీ పుంజుకున్నాయి.అయితే తాజాగా నిన్నటి కంటే తక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.కేంద్ర...

బోడకాకర కాయలతో ఎన్నో ప్రయోజనాలు..

హుస్నాబాద్:వర్షాకాలంలో లభించే బోడకాకరకాయలో ఎన్నో ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ కూరగాయ తినడం వల్ల కలి గే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.బోడకాకర కాయను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.తెలుగు...

వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఇవి పాటించండి..!

జగిత్యాల:ఎండాకాలం వచ్చేసింది ఇంకేం అందరూ ఉక్కపోతతో ఇబ్బంది పడుతుంటారు.దీంతో అందరూ ఏసీ,కూలర్లు,ఫ్యాన్స్ వడటం మొదలు పెట్టారు.ఇక ఈ కా లంలో వడదెబ్బ తగలడం చాలా సహజం.ఇది వికటించినా మృత్యువాత పడే అవకాశాలు చాలా...

అలా చేస్తే కరోనా థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవచ్చు:విజయ్‌ రాఘవన్

న్యూఢిల్లీ:దేశంలో కరోనా థర్డ్ వచ్చే అవకాశముందని అయితే అది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేమంటూ రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సల హాదారు కే.విజయ్‌రాఘవన్‌ చెప్పిన విషయం తెలిసిందే.అయితే...

మోడీ విజ్ఞప్తితో..ముగిసిన కుంభమేళా

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రాంలోని హరిద్వార్ లో జరగుతున్న కుంభమేళాని కేవలం లాంఛనప్రా యంగానే నిర్వహించాలని,భక్తులు లేకుండా చూడాలని కరోనాపై పోరాటానికి ఇది తోడ్పడుతుందని ప్రధాని...

గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుంది:హెల్త్ డైరెక్టర్

హైదరాబాద్:తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభన కొనసాగుతోంది,ఇటీవల కాలంలో రోజూవారీ పాజిటివ్ కేసులు మరోసారి 3 వేల మార్కును దాటాయి.కరోనా వైరస్ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది,గాలిలో కూడా వైరస్ ఉందని...

డెంగీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు!

జమ్మికుంట:ఒకవైపు డెంగీ కేసులు పెరుగుతున్నాయి.ప్రస్తుతం కొవిడ్‌ covid-19 ముప్పు కూడా పూర్తిగా పోలేదు.దీని కంటే డెంగీ భయంకరంగా ఉంది.వీటి కొత్తరకం వేరియంట్లు ఇలా భయపడటానికి కారణం.కొన్ని నిజాలు ఇటీవలె నిపుణులు బయటపెట్టారు.అపోహలు డెంగీ..కరోనా...

త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్‌

హైదరాబాద్‌:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్‌ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...