35.5 C
Hyderabad
Friday, April 26, 2024

మంత్రి హామీతో..ఆందోళన విరమించిన ట్రిపుల్ ఐటి విద్యార్థులు

నిర్మల్:నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళన విరమించారు.గత వారం రోజుల పాటు ట్రిపుల్ ఐటీ లో 12 అంశాలను వైస్ ఛాన్సిలర్,డైరెక్టర్ నియమించాలని కూడిన సమస్యలపై శాంతియుతంగా విద్యార్థుల విన్నూత...

మళ్ళీ కరోనా కోరల్లో భారత్

న్యూఢీల్లి:ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది.మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్ళీ పుంజుకున్నాయి.అయితే తాజాగా నిన్నటి కంటే తక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.కేంద్ర...

సీఎం కేసీఆర్ పై..విమర్శలతో విరుచుకుపడ్డ:షర్మిల

నల్గొండ:తెలంగాణ ప్రభుత్వ విధానాల మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం లోని విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆరోపించారు.మంగళవారం నల్గొండలోని మహాత్మాగాంధీ...

పొంచి ఉన్న ముప్పు..థర్డ్ వేవ్ తప్పదు:విజయ రాఘవన్

న్యూఢిల్లీ:కరోనా సెకండ్ వేవ్‌తో దేశం అల్లాడుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు విజయ రాఘవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలో కరో నా థర్డ్‌వేవ్ అనివార్యమని అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.అంతేకాకుండా రానున్న...

స్టాలిన్ కేబినెట్ లో ఐదుగురు తెలుగువారికి చోటు..

చెన్నై:తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన స్టాలిన్ 34 మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.వీరిలో ఐ దుగురు తెలుగువారికి అవకాశం దక్కింది.తాజా ఎన్నికల్లో 15 మంది తెలుగు వారు వివిధ పార్టీల...

వచ్చే మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబంధు..ఎంపిక బాధ్యత ఆ ఎమ్మెల్యేలదే:సీఎం కేసీఆర్

హైదరాబాద్:దళితబంధుపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేస్తామని స్పష్టం చేశారు.దళితబంధు హుజూరా బాద్‌ కోసం తీసుకొచ్చింది కాదని సీఎం స్పష్టం చేశారు.1986లోనే దళితబంధు పురుడుపోసుకుందన్నారు.గతంలో...

హుజురాబాద్‌,బద్వేల్‌ నియోజకవర్గాల ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.తెలంగాణలోని హుజూరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్,నియోజకవ ర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు...

కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్‌లకు రూ.10లక్షల సాయం:యోగి ఆదిత్యనాథ్

లక్నో:ఆరోగ్య కార్యకర్తలే కాదు కరోనా కష్టకాలంలో జర్నలిస్ట్‌లు కూడా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్నారు.కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎంతోమంది జర్నలిస్ట్‌లు ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ పరిస్థితిలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల కోసం...

పోస్టింగులు ఇవ్వాలని..ప్రగతి భవన్‌ వద్ద నర్సింగ్‌ అభ్యర్థుల నిరసన

హైదరాబాద్‌:అర్హతలు కలిగి,ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తి చేసుకున్న తమకు పోస్టింగులు ఇవ్వాలని నర్సింగ్ అభ్యర్థులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు.20 17లో 3,311 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా అందులో ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యాక...

లక్ష్యాన్ని చేధించిన మిస్సైల్

భువనేశ్వర్:ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న అత్యంత శక్తిమంతమైన అగ్ని-5 బాలిస్టిక్‌ మిస్సైల్‌ పరీక్ష భారత్‌ విజయవంతంగా పూర్తి చేసింది.ఒడిశాలోని అబ్దుల్‌ కలాం ద్వీపంలో నుంచి బుధవారం రాత్రి ఏడు గంటల 50...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...