24.2 C
Hyderabad
Wednesday, May 8, 2024

దేశంలో కరోనా డేంజర్ బెల్స్

న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...

158 ఏళ్ల తర్వాత..ఆకాశంలో ఐదు గ్రహాల అరుదైన కలయిక

హైదరాబాద్:ఈ నెల 24 నుంచే మొదలైన వీక్షణం నేడు,రేపు 26,27 తేదీల్లో అద్భుతంగా కనిపిస్తాయన్న నాసా నిపుణులు సూర్యోదయ సమయంలో తూర్పు నుంచి దక్షిణ దిశల్లో కను విందు అదే వరుసలో కనువిందు...

జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నాం:లవ్‌ అగర్వాల్‌

న్యూడిల్లీ:దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆందోళన కల్గిస్తోంది.దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నియంత్రణ ఛాయలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ కోరారు.జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నామని...

నాకు నచ్చకుంటే ఎవరికైనా ఇదేగతి:కేసీఆర్

హైదరాబాద్:నాడు ఆలె నరేంద్ర,చెరుకు సుధాకర్,విజయశాంతి,మొన్న సీఐ దాసరి భూమయ్య,తాటికొండ రాజయ్య,కొండా మురళి నిన్న కడియం శ్రీహరి,గటిక విజ య్ నేడు ఈటల రాజేందర్,త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో చిత్తశుద్ధి,అంకితభావం కలిగిన బహుజన నాయకులను...

పీకే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారా…!

పాట్నా:ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారా…!ఇందుకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.పీకే కొత్త రాజకీయ పార్టీ లేదా రాజకీయ వేదికను ఏర్పాటు చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.సోమవారం...

తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం

భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్‌ లగ్నంలో సీతమ్మ...

బెంగాల్ లో..కేంద్ర మంత్రులే హింసను రాజేస్తున్నారు:మమత

కోల్‌కతా:అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో హింసపై విచారణ జరిపేందుకు కేం ద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపించడంపై సీఎం మమతా బెనర్జీ...

ఎన్నికల షెడ్యూల్ ను చస్తే మార్చబోము..ఈసీ

కోల్‌కతా:ఎన్నికలు జరిగే మిగతా రాష్ట్రాలకు భిన్నంగా పశ్చిమ బెంగాల్ పోలింగ్ షెడ్యూల్ ను అశాస్త్రీయంగా,బీజేపీకి అనుకూలంగా రూపొందించారంటూ విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోంటున్న ఎన్నికల సంఘం మరోసారి తన సత్తా చాటుకుంది.దేశంలోని మిగతా రాష్ట్రాలతోపాటు...

బెంగాల్ లో హింసాత్మక ఘటనలకు బీజేపీనే కారణం:మమత

కోల్‌కతా:పశ్చిమ బెంగాల్ లో హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీని టార్గెట్ చేశారు.రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘ టనలకు బీజేపీనే కారణమని ఆరోపించారు.బీజేపీ గెలిచిన చోటనే హింస చెలరేగిందని ఫైర్...

అర్ధరాత్రి అదృశ్యం.!వారం రోజులుగా కనపడని వివాహిత.

●చిగురుమామిడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.●డ్రగ్స్ ముఠాకు చిక్కినట్లు కుటుంబీకుల అనుమానం.? హుస్నాబాద్:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన సయ్యద్ హిమాంబి,భర్త కమాల్,ఉల్లంపల్లి,గ్రామానికి చెందిన వివాహిత బుధవారం అర్ధ రాత్రి 12 గంటల...

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...