24.7 C
Hyderabad
Wednesday, June 29, 2022

మర్డర్ కేసు ఆధారాలను ఎత్తుకెళ్లిన కోతి..చిక్కుల్లో పోలీసులు..

మంచిర్యాల:సర్వ సాధారణంగా ఎవరైనా నేరం చేసినా ఆ నేరం తాలూకా సాక్ష్యాలను నాశనం చేసినా అటువంటి వ్యక్తులు చట్టం దృష్టిలో నేరస్థులుగా పరిగణించబడతారు.అయితే మనిషి చేసిన నేరా నికి సంబంధించిన సాక్ష్యాలను జంతువు...

అక్రమాలు చేసేది,చేయించేది నీవే,నిరూపిస్తాం..చర్చకు నీవు సిద్దమా..కేసీఆర్ కు జమున సవాల్

హైదరాబాదు:ఉద్యమంలోకి రాక ముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత..?ఇప్పుడు ఎంత..?చర్చకు నీవు సిద్దమా ?అని కేసీఆర్ కు ఈటెల జమున సవాల్ చే శారు.ఒక మహిళగా ఛాలెంజ్ చేస్తున్నా.అక్ర మాలు జరిగినట్లు నిరూపించాలి.సమైక్యాంధ్రలో...

తెలంగాణలో వీటికి మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపు

హైదరాబాద్:ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి,లాక్ డౌన్విధింపు తదితర అంశాలకు సంబంధించి ఈ క్రింది నిర్ణయాలు తీసుకుంది.మే 12వ తేదీ...

పై..పై కే..పెట్రోల్-డీజిల్ ధరలు..

ముంబై:దేశంలో పెట్రోల్,డీజిల్ ధరల బాదుడు ఆగడం లేదు.ఈ ధరలు రోజురోజూకూ పైపైకి పోతున్నాయి.ఇప్పటికే ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలు మ రింత పైకి వెళ్తున్నాయి.తాజాగా మంగళవారం చమురు కంపెనీలు పెట్రోల్‌పై...

హెటిరో లో 550 కోట్ల బ్లాక్ మనీ..

హైదరాబాద్:ప్రముఖ ఫార్మసీ సంస్థ హెటిరోలో ఐటీ అధికారులు సోదాలు ముగిసాయి.ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో సంస్థకు చెందిన కార్యాలయాలు సీఈఓ తో పాటుగా డైరెక్టర్లకు చెందిన నివాసాల్లో సోదాలు చేసారు.దాదాపు...

ఫ్లిప్ కార్ట్ పేర..మోసాలకు పాల్పడ్డ యువకుల అరెస్ట్

హుజురాబాద్:కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్ స్టేషన్ హుజురాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నందు నిందితులను హాజరుపరిచి వివరాలు వెల్ల డించారు.నేరం చేయువిధానం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల...

మొదలైన..కరోన మూడో ముప్పు ఈసారి అల్లకల్లోలమే:ఎయిమ్స్

న్యూఢిల్లీ:2022 జనవరి-ఏప్రిల్ మధ్య ఉధృతి పెరిగి తీవ్రస్థాయికి జాగ్రత్తలు లేకుంటే ఈసారి అల్లకల్లోలం మా లెక్కలు తప్పవు ఎయిమ్స్ వెల్లడి.అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి,2022 జనవరి-ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత...

కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…

కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు..... నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...

నేడు వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి కేసీఆర్..రోగుల్లో ధైర్యం నింపేందుకు..

వరంగల్:తెలంగాణలో కరోనా బారిన పడిన రోగుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నంతోపాటు మరింత మెరుగైన వైద్యం అందడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తున్నారు.బుధవారం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి రోగులకు కొండత...

టీఆర్‌ఎస్‌ లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..!

హైదరాబాద్:టీఆర్‌ఎస్‌ నుంచి 12 మంది లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్త్తోంది.పెద్దల సభకు పంపే నేతల లిస్ట్‌కు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.సిట్టిం గ్‌ లలో ఐదుగురికే మరో చాన్స్ ఇవ్వగా...

Stay connected

73FansLike
125SubscribersSubscribe
- Advertisement -

Latest article

ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి రూపమిదే..

హైదరాబాద్‌:తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ గణనాథుడు ఈ ఏడాది మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నాడు.పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్‌ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ...

28 మంది భార్యల ముందే మరో పెళ్లి..?

ముంబై:ఒక రాజుకు చాలా మంది భార్యలు ఉన్నారని మీరు కథలు మరియు కథలలో విన్నారు.కానీ వాస్తవానికి మీరు నమ్మరు.సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ...

రూ.18 వేలకే చూడచక్కని ఇల్లు నిర్మాణం

బెంగుళూర్:మట్టి ఇళ్లను నిర్మించుకోవడంలో భారతీయులకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది.ఇప్పటికీ లక్షల సంఖ్యలో ప్రజలు మట్టి ఇళ్లలో నివసిస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ,ప్రస్తుత 21వ శతాబ్దంలో కాం క్రీట్ గృహాలను ఇష్టపడే,నివసించే ప్రజల ధోరణి పెరుగుతోంది.అయినప్పటికీ,విలాసవంతమైన...