35.1 C
Hyderabad
Thursday, April 25, 2024

కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…

కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు..... నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...

ఫ్రెంచ్‌ ఓపెన్‌:క్రెజికోవాకు టైటిల్‌

గారోస్:‌ఫ్రెంచ్ ఓపెన్ 2021 మహిళల సింగిల్స్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్‌కి చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి బార్బారా క్రెజికోవా కైవసం చేసుకున్నది.శనివారం సాయంత్రం రోలాండ్ గారోస్‌లో జరిగిన ఫైనల్‌లో రష్యాకు చెందిన 31వ సీడ్...

తెలంగాణలో వీటికి మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపు

హైదరాబాద్:ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి,లాక్ డౌన్విధింపు తదితర అంశాలకు సంబంధించి ఈ క్రింది నిర్ణయాలు తీసుకుంది.మే 12వ తేదీ...

అసలు..పీఆర్సీ,ఫిట్‌మెంట్,ఐఆర్ అంటే ఏమిటో తెలుసా ?

హైదరాబాద్:తెలంగాణలో కొంతకాలంగా ఎక్కడ చూసినా పీఆర్సీ పై జరుగుతుంది.తాజాగా పీఆర్సీ పై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగులు,ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్ మెంట్ ను ఇస్తున్నట్టుగా...

పై..పై కే..పెట్రోల్-డీజిల్ ధరలు..

ముంబై:దేశంలో పెట్రోల్,డీజిల్ ధరల బాదుడు ఆగడం లేదు.ఈ ధరలు రోజురోజూకూ పైపైకి పోతున్నాయి.ఇప్పటికే ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలు మ రింత పైకి వెళ్తున్నాయి.తాజాగా మంగళవారం చమురు కంపెనీలు పెట్రోల్‌పై...

హరీష్‌రావుపై విరుచుకు పడ్డ ఈటల రాజేందర్

హుజురాబాద్:హుజురాబాద్‌లో ప్రచారంలో బిజీగా ఉన్న మాజీ మంత్రి ఈటల మంత్రి హరీష్‌ రావుపై విరుచుకుపడ్డారు.హుజురాబాద్‌ మందిని మంత్రి హరీష్ రావు తీ సుకు పోయి.దావత్,డబ్బులు ఇవ్వాలని.ఇదే పని ఆయనది అని ఎద్దేవా చేశారు.సీఎం...

పెళ్లి రోజున సంచలన నిర్ణయం తీసుకున్న”కందుల”దంపతులు..వారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా?

మంచిర్యాల:మరణించడం జన్మించడం ఎవరికైనా తప్పదు అని అందుకే మరణానంతరం తమ శరీరం పది మందికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో "సదాశయ ఫౌండేషన్"కు తమ పెళ్లి రోజు సంద ర్భంగా తమ మరణానంతరం శరీరాలను దానం...

అస్సాం ఎన్నికల్లో..అన్నీ అవకతవకలేనా..?

దిస్పూర్:అస్సాం శాసన సభ ఎన్నికలు అవనీతిమయంగా మారుతున్నాయి.అసలు ఓటర్లకు పోలైన ఓట్లకు పొంతనే కుదరడం లేదు.మరో వైపు విచ్చలవిడిగా డ బ్బులు రవాణా అవుతూ వాహనాలు పోలీసులకు చిక్కుతున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా హసావో...

కాంగ్రెస్‌ పార్టీకి కౌశిక్‌ రెడ్డి రాజీనామా

హైదరాబాద్:చాలా బాధతో రాజీనామా నిర్ణయం తీసుకున్నానని హుజురాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి,టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు.హుజురాబాద్‌ టికె ట్‌ తనకే వస్తుందని ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించడంతో...

అమ్మకానికి విమానాశ్రయాలు..

న్యూఢిల్లీ:అదనపు వనరులను సేకరించే క్రమంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం రూ .2.5 లక్షల కోట్ల ఆస్తి మోనటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా ఢిల్లీ,ముంబై,బెంగళూరు,హైదరాబాద్ విమానాశ్రయాలలో మిగిలిన ప్రభుత్వ వాటాలను విక్రయించాలని...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...