ముగిసిన టోక్యో ఒలింపిక్ క్రీడలు
టోక్యో:పక్షం రోజుల పాటు ప్రపంచ క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి.జపాన్ రాజధాని టోక్యోలో కొద్దిసేపటి కింద ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలు నిర్వహించారు.గత నెల 23న ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కాగా...
శ్రావణ మాస విశిష్ట
వేములవాడ:హిందూ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది.తెలుగుసంవత్సరంలో 12 మాసాలలో 5వ మాసంగా ఉన్నఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసంగా...
అది అక్రమ డబ్బే తీసుకోండి..వోటు మాత్రం నాకు వేయండి:ప్రతి పేద కుటుంబానికి 10 లక్షల రూపాయలు..నిరుద్యోగ భృతి ఇవ్వాలని...
జమ్మికుంట:కెసిఆర్ కుటుంబం కూలికి పోయి డబ్బులు తెచ్చి ఇవ్వడం లేదు మన డబ్బులే మనకు పంచిపెడుతున్నారు.ఏమిచ్చినా తీసుకోండి వోటు మాత్రం నాకు వేయండి.నా రాజీనామా తోనే సిఎం కెసిఆర్ అడుగు బయట పెట్టినడు.నా...
ఏపీ..లో ఓ సబ్ కలెక్టర్..ఏం చేశాడంటే..?
విజయవాడ:ఎరువుల దుకాణాలకు మారువేషంలో వెళ్లి తనిఖీలు చేశారు విజయవాడ సబ్ కలెక్టర్.సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు.ఓ దుకాణంలోకి వెళ్లి ఎరువులు కావాలని అడిగారు.స్టాక్ ఉన్నా లేవని చెప్పాడు ఆ...
కంటైనర్ నుండి రూ.6 కోట్ల విలువైన సెల్ఫోన్లు దోపిడీ
కోలారు:చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి-75పై దోపిడీదారులు చెలరేగిపోయారు.కంటైనర్ లారీని అడ్డుకుని రూ.6.4 కోట్ల విలువైన సెల్ఫోన్లను దోపిడీ చేశారు. ఈ ఉదంతం కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.చైనా...
తెలంగాణ..ఇక నీలి తెలంగాణ కావాలి:ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్:గులాబీ తెలంగాణను నీలి తెలంగాణ కావాలని ఆకాంక్షించారు మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్.ఇంకా సర్వీస్ ఉన్నా తన ఆఫీసర్గా ఉంటే ప్రజల కు నేను అనుకున్నస్థాయిలో చేరువ కాలేకపోతున్నా తాను అనుకున్నవిధంగా...
ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన భారత హాకీ టీమ్
టోక్యో:ఎన్నాళ్లో వేచిన హృదయాలకు ఒక చల్లని కబురు ఇది.ఎన్నేళ్లో కన్న కలలు నిజమైన వేళ ఇది.ఇక పునర్వైభవమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన తరుణమి ది పతకాల కరవు తీరుస్తూ హాకీ ఇండియా అద్భుతం...
ఒత్తిడిని తగ్గించే మొక్కలున్నాయి తెలుసా..
జగిత్యాల:ఒక వైపు కరోనా మరోవైపు ఉద్యోగంలో పని ఒత్తిడి కుటుంబ సమస్యలతో నిరంతరం పోరాడుతునే ఉన్నారు.దీంతో మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటుం ది.ఇటీవల చాలా మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు.ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆహారం...
కేసీఆర్ రాజీనామా చెయ్యాలి..దళితుణ్ణి సీఎం చెయ్యాలి:షర్మిళ
రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లి గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య క్షురాలు వైయస్ షర్మిలా మంగళవారం పర్యటించారు.నిరుద్యోగుల కోసం చేపట్టిన నిరుద్యోగ నిరాహార దీక్ష...
తొమ్మిది కేసులు ఉన్న..కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ..
హైదరాబాద్:రాజకీయ వ్యూహాల్లో దిట్టగా చెప్పుకునే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనదైన ఎత్తులు వేస్తున్నారు.ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేలా అనూహ్యా నిర్ణయాలు తీసుకుంటున్నారు.కాంగ్రెస్ నుంచి ఇటీవలే కారెక్కిన పాడి కౌశిక్...