29.3 C
Hyderabad
Saturday, April 27, 2024

మరో 20 ఏళ్లు టీఆర్ఎస్‌దే అధికారం:కేసీఆర్

హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో గ్రామస్థా యి నుంచి జిల్లాస్థాయి కమిటీల పునర్నిర్మాణంపై ఈ సమావేశంలో కీలకంగా...

అంద‌రి అభిప్రాయాల‌తోనే..సెప్టెంబ‌ర్ 1 నుంచి తెలంగాణ‌లో విద్యాసంస్థ‌ లు ఓపెన్:సీఎం కేసీఆర్

హైదరాబాద్:అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రయివేట్,ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పున:ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణ‌ యించారు.కరోనా నేపథ్యంలో మూసివేసిన విద్యాసంస్థలను పున:ప్రారంభించే అంశంపై సీఎం...

కాంగ్రెస్,బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్దాలే:మంత్రి హరీష్ రావు

హైదరాబాద్:కాంగ్రెస్,బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్దాలేనని తెలిపారు మంత్రి హరీష్ రావు.ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో మాట్లాడిన హరీష్‌.కేంద్రం విడుదల చేసిన గణాంకాల ఆధారంగా ఆర్థిక శాఖ లెక్కలు చూపిస్తున్నామన్నారు.కేంద్రంమంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర పేరుతో అవాస్తవాలు...

24న మంచిర్యాలలో వైఎస్‌ షర్మిల దీక్ష

మంచిర్యాల:ప్రజా సమస్యలు,ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల.ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష పేరుతో దీక్ష లు చేస్తూ వస్తున్నారు.ప్రతీ వారం ఒక ప్రాంతంలో దీక్ష చేస్తున్న...

నిధులు రాక(లేక)సెక్యూరిటీ గార్డుగా మారిన సర్పంచ్

నిజామాబాద్:పల్లె ప్రగతిని ఆ ఊరి సర్పంచ్ పరుగులు పెట్టించాడు.ఊరికి వెలుగులు తెచ్చాడు.కానీ అదే పల్లె ప్రగతి ఆ ఊరి సర్పంచ్‌ జీవితంలోకి మాత్రం చీకటిని తీ సుకొచ్చింది.పల్లె ప్రగతి పనుల కోసం సర్పంచ్...

హుజురాబాద్ ఇంచార్జీలతో కేసీఆర్ భేటీ

హైదరాబాద్:హుజురాబాద్‌ ఉప ఎన్నిక చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి.మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగ తి తెలిసిందే.ఇటు నేతలు కూడా బిజీ బిజీగా ఉన్నారు.ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నం...

వరంగల్‌ ఆత్మగౌరవ కాంగ్రెస్‌సభకు..హాజరుకానున్న రాహుల్‌ గాంధీ

హైదరాబాద్:సెప్టెంబర్‌ రెండో వారంలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు.దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా చివరి సభ వరంగల్‌లో ని ర్వహించనున్నట్లు,ఆ సభకు రాహుల్‌ గాంధీ హాజరుకానున్నారని కాంగ్రెస్‌ నాయకులు ప్రకటించారు.గాంధీభవన్‌లో...

దళిత బంధును రాష్ట్ర మంతా ఇవ్వాలి:మాజీ మంత్రి ఈటల

హుజురాబాద్:హుజురాబాద్ మధువని గార్డెన్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ హాజరైన హుజురాబాద్ ఎన్నికల ఇంఛార్జి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి,బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి,మాజీ ఎమ్మెల్యే ఏనుగు...

ప్రభుత్వం జారీ చేసిన జీవోలను 24 గంటల్లో వెబ్‌సైట్‌లో పెట్టాలి:హైకోర్టు

హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోలను 24 గంటల్లో అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది.వాటిని తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉం చాలని సూచించింది.యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో ఇటీవల తెలంగాణ సర్కార్...

తెలంగాణలో..కొనసాగుతున్న దళిత నామస్మరణ

హైదరాబాద్:ప్రస్తుతం తెలంగాణ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనాలను తలపిస్తున్నాయి.సీఎం కేసీఆర్ నుంచి కలెక్టర్ల వరకు ఎవరిని కదిలించినా దళి తుల నామస్మరణే వినిపిస్తోంది.దళితులపై చీమ చిటుక్కుమన్నా కూడా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తోంది.అదేసమయంలో వారికి...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...