30.7 C
Hyderabad
Monday, April 29, 2024

ఆ..సీఎం స్టైలే వేరు..ఎమ్మెల్యేలకు వార్నింగ్

చెన్నై:ఎక్కడైనా ముఖ్యమంత్రిపై మంత్రులు,ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించడం సర్వసాధారణం సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కడబడితే అక్కడ మన నేతలు మాట్లాడడం చూస్తుంటాం.ఇక అసెంబ్లీలో సీఎం ఎదుటే పొగడ్తలు ఎన్నోసార్లు లైవ్‌లో చూసిఉంటారు.కానీ తమిళనాడు సీఎం...

ప్రజా సంగ్రామ యాత్ర..టార్గెట్ 2023 అసెంబ్లీ ఎన్నికలు..!

హైదరాబాద్:భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామయాత్రతో సమరశంఖం పూరిస్తున్నట్లు ప్రకటించింది.హైదరాబాద్ మహానగరంలోని చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్‌ నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.ఈ కార్యక్రమానికి కేంద్ర...

ప్రశ్నించినందుకే..మల్లన్న అరెస్టా..?

హైదరాబాద్:తీన్మార్ మల్లన్న(క్యూ న్యూస్)అలియాస్ చింతపండు నవీన్‌ను పోలీసులు శనివారం సికింద్రాబాద్ సివిల్ కోర్టులో హాజరుపరిచారు.మెజిస్ట్రేట్ ముందు హా జరు పరిచడంతో కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.అయితే ఏడు రోజుల...

టీఆర్‌ఎస్‌ పార్టీకి 24మంది సర్పంచుల షాక్..మూకుమ్మడి రాజీనామాలు

కొమురం భీం:అధికార పార్టీకి ఒక్కసారిగా గ్రామ సర్పంచులు షాక్ ఇచ్చారు.గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాలు సరిగా అమలు కాకపోవడం ప్రజా సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించకపోవడంతో ఒక్కసారిగా 24 మంది...

ఇదీ..మంత్రి మల్లారెడ్డి అవినీతి భాగోతం..బర్తరఫ్ చేస్తారా?రేవంత్‌రెడ్డి

హైదరాబాద్:మొన్న మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన టిపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వాటికి సంబంధించిన ఆధారాలంటూ కొన్ని పత్రాలను మీడియా ముం దు బయటపెట్టారు.సహచరులపై అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటానని...

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా..రామచంద్రరావు

హైదరాబాద్:తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు.ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టి స్‌ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కావడంతో హైకోర్టు సీజే పోస్టు...

నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల భివృద్ధి కోసం పోరాడుతా:సీఎం కేసీఆర్

కరీంనగర్:ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం...

హాట్ టాపిక్‌గా మల్కాజ్‌గిరి..

మేడ్చల్:ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇవ్వాలని నిరసనలు వెల్లువెత్తాయి.ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లాలోని మూడు చింతల పల్లి లో జరిగిన రెండు రోజుల కాంగ్రెస్ దీక్షలో మొదటి రోజు...

దమ్ముంటే రా..రేవంత్ రెడ్డికి తొడగొట్టి సవాల్ విసిరిన మల్లారెడ్డి

హైదరాబాద్:ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం.మంత్రి మల్లారెడ్డి జిల్లా మేడ్చల్‌లోని మూడు చింతలపల్లిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించిన దళిత,గిరిజ న ఆత్మగౌరవ దీక్ష సెగ అధికార పార్టీకి గట్టిగానే తగిలింది.తనను టార్గెట్ చేస్తూ...

వర్షం కోసం గిరిజనులు ఏంచేశారంటే..?

విజయనగరం:మనదేశంలో ఎన్నో రకాల మతాలు,సిద్ధాంతాలు,ఆచారాలు ఉన్నాయి.గ్రామాల్లో ఆచారాలను ఎక్కువగా పాటిస్తుంటారు.గ్రామాల్లో పాటించే ఆచారాలు చాలా చిత్రంగా ఉంటాయి.వర్షాలు కురవాలని కోరుతూ చాలామంది పూజలు చేస్తుంటారు.కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు.గ్రామదేవతలకు కోళ్లు,మేకలు బలి ఇస్తుంటా రు.అయితే,విజయనగరం...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...