మర్డర్ కేసు ఆధారాలను ఎత్తుకెళ్లిన కోతి..చిక్కుల్లో పోలీసులు..
మంచిర్యాల:సర్వ సాధారణంగా ఎవరైనా నేరం చేసినా ఆ నేరం తాలూకా సాక్ష్యాలను నాశనం చేసినా అటువంటి వ్యక్తులు చట్టం దృష్టిలో నేరస్థులుగా పరిగణించబడతారు.అయితే మనిషి చేసిన నేరా నికి సంబంధించిన సాక్ష్యాలను జంతువు...
హెటిరో లో 550 కోట్ల బ్లాక్ మనీ..
హైదరాబాద్:ప్రముఖ ఫార్మసీ సంస్థ హెటిరోలో ఐటీ అధికారులు సోదాలు ముగిసాయి.ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో సంస్థకు చెందిన కార్యాలయాలు సీఈఓ తో పాటుగా డైరెక్టర్లకు చెందిన నివాసాల్లో సోదాలు చేసారు.దాదాపు...
ఫ్లిప్ కార్ట్ పేర..మోసాలకు పాల్పడ్డ యువకుల అరెస్ట్
హుజురాబాద్:కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్ స్టేషన్ హుజురాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నందు నిందితులను హాజరుపరిచి వివరాలు వెల్ల డించారు.నేరం చేయువిధానం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల...
మొదలైన..కరోన మూడో ముప్పు ఈసారి అల్లకల్లోలమే:ఎయిమ్స్
న్యూఢిల్లీ:2022 జనవరి-ఏప్రిల్ మధ్య ఉధృతి పెరిగి తీవ్రస్థాయికి జాగ్రత్తలు లేకుంటే ఈసారి అల్లకల్లోలం మా లెక్కలు తప్పవు ఎయిమ్స్ వెల్లడి.అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి,2022 జనవరి-ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత...
టీఆర్ఎస్ లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..!
హైదరాబాద్:టీఆర్ఎస్ నుంచి 12 మంది లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్త్తోంది.పెద్దల సభకు పంపే నేతల లిస్ట్‌కు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.సిట్టిం గ్ లలో ఐదుగురికే మరో చాన్స్ ఇవ్వగా...
వరుడు వధువుగా,వధువు వరుడిగా..వింత ఆచారం ఎక్కడంటే..?
ప్రకాశం:పెళ్లి తంతులో వరుడు వధువుగా,వధువు వరుడిగా వేషాలు మార్చుకునే వింత ఆచారాన్ని ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు,దేశిరెడ్డిపల్లి గ్రామాల్లోని గుమ్మా కుటుంబం వారు పాటిస్తున్నారు.తమ ఇళ్లలో వివాహం జరిగితే తాము కొలిచే...
మాతృమూర్తులకు టీఎస్ఆర్టీసీ మదర్స్ డే ఆఫర్..అదేమిటోతెలిస్తే..?
మంచిర్యాల:మదర్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మాతృమూర్తులకు మరో ఆఫర్ ప్రకటించింది.మే 8వ తేదీన అన్ని ఆర్టీసీ సర్వీసుల్లో మాతృమూర్తులకు ఉచి త ప్రయాణం కల్పిస్తోంది.5 సంవత్సరాల...
ముగిసిన టోక్యో ఒలింపిక్ క్రీడలు
టోక్యో:పక్షం రోజుల పాటు ప్రపంచ క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి.జపాన్ రాజధాని టోక్యోలో కొద్దిసేపటి కింద ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలు నిర్వహించారు.గత నెల 23న ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కాగా...
సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు
రాజస్థాన్:ఓ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు భారీగా కొట్టుకొచ్చాయి అయితే ఆ నోట్ల కట్టలు మొత్తం 30 నుంచి 32నోట్ల కట్టటుంటాయి.రాజస్థాన్ అజ్మేర్లోని ఆనాసాగర్ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు తేలియాడాయి.పాలిథీన్ బ్యాగులో...
రైతు వేదికలో..రాసలీలలు
ములుగు:తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ని పాత్రపురం రైతువేదికలో అర్ధరాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు బయట ప్రాంతాల్లో నుంచి...