27.7 C
Hyderabad
Saturday, April 20, 2024

కమలానికి తీన్మార్ మల్లన్న బైబై..7200అర్ధం చెప్పిన మల్లన్న

హైదరాబాద్:తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇకపై తాను బీజేపీ కార్యాలయానికి వెళ్లనని స్పష్టం చేశారు.దీంతో ఆయన పార్టీ మారుతారా లేక అక్కడే ఉండి ప్రజా పోరాటం కొనసాగి స్తారా అన్న దానిపై చర్చ...

నాకు అది కావాలని ‘డయల్‌ 100’కు ఫోన్‌ చేసిన యువకుడు..ఆపై ఏమిజరిగిందంటే?

హైదరాబాద్:అర్ధరాత్రి ఓ ఆకతాయి చేసిన పనికి పోలీసులు అవాక్కయ్యారు.గురువారం రాత్రి 2 గంటల సమయంలో ఓ యువకుడు ‘డయల్‌ 100’కు కాల్‌ చేసి ‘సార్‌.. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను,మీరు రావాలి’అని కోరాడు.దీంతో...

సర్కారు దవాఖానాలో పురుడుపోసుకున్న కలెక్టరమ్మ..ఎక్కడంటే.?

ఖమ్మం:సీనియర్ ప్రభుత్వ అధికారులు,వైద్యులు,కొంతమంది చదువుకున్న సీనియర్ రాజకీయ నాయకులు సర్కార్ బడులలో చదువుకున్నవారే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయిం చుకున్నవారే.అయితే కాలక్రమంలో అనేక మార్పులు వచ్చాయి.దీంతో ధన వంతులే కాదు.సామాన్య ప్రజలు కూడా...

టీ20 ప్రపంచకప్..హైలైట్స్..!

టీ20 ప్రపంచకప్..పలు రికార్డులు బద్దలు..మూడు ఫైనల్స్‌లలో కివీస్‌ను చిత్తు చేసిన ఆసీస్..ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా భారత్..ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన కెప్టెన్‌గా కేన్ ...

కేసీఆర్ రాజీనామా చెయ్యాలి..దళితుణ్ణి సీఎం చెయ్యాలి:షర్మిళ

రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లి గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య క్షురాలు వైయస్ షర్మిలా మంగళవారం పర్యటించారు.నిరుద్యోగుల కోసం చేపట్టిన నిరుద్యోగ నిరాహార దీక్ష...

రైతు వేదికలో..రాసలీలలు

ములుగు:తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ని పాత్రపురం రైతువేదికలో అర్ధరాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు బయట ప్రాంతాల్లో నుంచి...

ఇవే’దళితబంధు’పథకాలు..

హైదరాబాద్:తెలంగాణలో దళితుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టి దళిత బంధు పథకంపై జోరుగా చర్చ సాగుతోంది.నిరుపేదలైన దళితులు ఆర్థికంగా పురోగతి సా ధించాలని ఉద్దేశంలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.అయితే హుజూరాబాద్ నియోజకవర్గలో...

సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు

రాజస్థాన్:ఓ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు భారీగా కొట్టుకొచ్చాయి అయితే ఆ నోట్ల కట్టలు మొత్తం 30 నుంచి 32నోట్ల కట్టటుంటాయి.రాజస్థాన్​ అజ్మేర్​లోని ఆనాసాగర్ సరస్సులో రూ.2వేల నోట్ల కట్టలు తేలియాడాయి.పాలిథీన్​ బ్యాగులో...

నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల భివృద్ధి కోసం పోరాడుతా:సీఎం కేసీఆర్

కరీంనగర్:ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం...

ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత హాకీ టీమ్

టోక్యో:ఎన్నాళ్లో వేచిన హృదయాలకు ఒక చల్లని కబురు ఇది.ఎన్నేళ్లో కన్న కలలు నిజమైన వేళ ఇది.ఇక పునర్వైభవమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన తరుణమి ది పతకాల కరవు తీరుస్తూ హాకీ ఇండియా అద్భుతం...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...