38.5 C
Hyderabad
Sunday, April 28, 2024

భారత్ లో రికార్డ్ స్థాయిలో కేసులు..2624 మరణాలు

న్యూఢిల్లీ:దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది.లక్షల సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి.తాజాగా దేశంలో 3.46,786కేసులు నమోద య్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,66,10,481 కి చేరింది.ఇందులో...

స్ట్రాబెర్రీలు తింటే లాభాలెన్నో..!

వరంగల్:కరోనా వచ్చి పోయిన తరువాత అందరికి ఆరోగ్య స్పృహ మరింత పెరిగింది.ఈ క్రమం లో ఏ ఫుడ్ ఏ మేలు చేస్తుందో తెలుసుకుని తినడం ఉత్తమం.సోడి యం సమపాళ్లలో ఉండి.కొలెస్టరాల్ తక్కువ గా...

తెలంగాణలో కొత్తగా 4009 కరోనా కేసులు..

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.గత కొద్దిరోజులుగా వరుసగా 4వేల మార్క్‌ను దాటుతున్నాయి.శనివారం(ఏప్రిల్ 17) రాత్రి 8గం.నుంచి ఆదివారం రాత్రి 8గం.వరకు 4009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మరో 14 మంది కరోనాతో...

జీర్ణాశయంలో అల్సర్లు ఎందుకు వస్తాయంటే..?

జగిత్యాల:శరీరంలో యాసిడ్లు అందాల్సిన స్థాయి కన్నా తక్కువున్నా లేక అధికమైనా జీర్ణాశయంలో అల్సర్లు ఏర్పడతాయి. వీటిని గ్యాస్ట్రిక్ అల్సర్లుగా పిలుస్తారు. ఆ హారం తిన్న తర్వాత పేగుల్లో ఒత్తిడి బాగా పెరిగి,పేగుల గోడలు...

మోడీ విజ్ఞప్తితో..ముగిసిన కుంభమేళా

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రాంలోని హరిద్వార్ లో జరగుతున్న కుంభమేళాని కేవలం లాంఛనప్రా యంగానే నిర్వహించాలని,భక్తులు లేకుండా చూడాలని కరోనాపై పోరాటానికి ఇది తోడ్పడుతుందని ప్రధాని...

కరోనా తీవ్రంగా ఉంది..అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు:మంత్రి ఈటల

హుజూరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం లేదు.కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కొరత కూడా అధికంగా ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా...

గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుంది:హెల్త్ డైరెక్టర్

హైదరాబాద్:తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభన కొనసాగుతోంది,ఇటీవల కాలంలో రోజూవారీ పాజిటివ్ కేసులు మరోసారి 3 వేల మార్కును దాటాయి.కరోనా వైరస్ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది,గాలిలో కూడా వైరస్ ఉందని...

తెలంగాణలో..విజృంభిస్తున్న కరోనా

హైదరాబాద్:దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.అకస్మాత్తుగా రోజురోజుకి పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండటం,రికవరీలు తగ్గుతుండటం మూలానా రాష్ట్రంలో కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.గత నెల...

మన పొట్టలో ఎన్ని వైరస్‌లు ఉంటాయో.. అవేం చేస్తాయో తెలుసా?

కరీంనగర్:బయటి గాల్లోనే కాదండోయ్ మన శరీరంలో కూడా కనిపించని ఎన్నో వైరస్ జాతులు జీవిస్తుంటాయి.బ్యాక్టీరియా,వైరస్ లు,ఫంగస్ వంటి సూక్ష్మజీవులకు మన ప్రేగులే పుట్టినిల్లు దాదాపు లక్షాల 40వేల వైరల్ జాతులు మన పొట్టలో...

బట్టతల రావడానికి గల కారణాలు తెలుసా..?

సిద్దిపేట:మోడరన్ యుగం లో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా జుట్టు తో సమస్యలు ఎదురవుతున్నాయి.గతం తో పోలిస్తే ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ లో చా లా మార్పులు వచ్చాయి.మనం తినే ఆహరం లో...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...