28.7 C
Hyderabad
Tuesday, April 30, 2024

ఏడున్నర సంవత్సరాల తరువాత కెసిఆర్ కి దళితులు గుర్తు వచ్చారా:పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్

హుజూరాబాద్:కేంద్ర విదేశీ వ్యవహారాలు,పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్,మాజీ మంత్రి ఈటల రాజేందర్,మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కెసి ఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా మారింది.తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రజలందరూ కెసిఆర్ మీద అనేక ఆశలు...

హుజూరాబాద్ ఉపఎన్నిక..ఎప్పుడంటే?

న్యూఢిల్లీ:తెలంగాణలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఈసీ స్పందించింది.దసరా తర్వాతే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్ప ష్టం చేసింది.పండగల సీజను ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం...

కమలానికి తీన్మార్ మల్లన్న బైబై..7200అర్ధం చెప్పిన మల్లన్న

హైదరాబాద్:తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇకపై తాను బీజేపీ కార్యాలయానికి వెళ్లనని స్పష్టం చేశారు.దీంతో ఆయన పార్టీ మారుతారా లేక అక్కడే ఉండి ప్రజా పోరాటం కొనసాగి స్తారా అన్న దానిపై చర్చ...

నేడు వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి కేసీఆర్..రోగుల్లో ధైర్యం నింపేందుకు..

వరంగల్:తెలంగాణలో కరోనా బారిన పడిన రోగుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నంతోపాటు మరింత మెరుగైన వైద్యం అందడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తున్నారు.బుధవారం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి రోగులకు కొండత...

ఈటల వర్గంలోకి టీఆరెస్ కీలక నేత..

హుజురాబాద్:ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసిన క్షణం నుండి జిల్లాలో రాజకీయ పావులు చకచకా కదులుతున్న విషయం అందరికి విదిత మే.కాగా తెరాస పార్టీ నుండి బయటకు వచ్చిన...

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ పై:డబ్ల్యూహెచ్ఓ తీవ్ర ఆందోళన

జెనీవా:భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.ఫస్ట్ వేవ్ తో పోలిస్తే కరోనా తీవ్రతను అనుభవించాల్సిన రోజు లు భవిష్యత్ లో ఉన్నాయని హెచ్చరించింది.ఈ...

కేసీఆర్ రాజీనామా చెయ్యాలి..దళితుణ్ణి సీఎం చెయ్యాలి:షర్మిళ

రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లి గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య క్షురాలు వైయస్ షర్మిలా మంగళవారం పర్యటించారు.నిరుద్యోగుల కోసం చేపట్టిన నిరుద్యోగ నిరాహార దీక్ష...

నన్ను అరెస్ట్ చేయడం వాళ్ల బాబుల తరం కూడా కాదు:రామ్‌దేవ్

న్యూ ఢీల్లీ:అల్లోపతి మోడరన్ మెడిసిన్ లపై యోగా గురు రామ్ దేవ్ మరోసారి కాంట్రవర్సిషయల్ కామెంట్లు చేశారు.గురువారం తన అరెస్టుపై ఛాలెంజ్ చేస్తూ ఓ వీ డియోలో కనిపించారు.వాళ్ల బాబులు కూడా స్వామి...

తెలంగాణ సర్కార్‌కు జూనియర్ డాక్టర్ల అల్టిమేటం

హైదరాబాద్:దేశంతో పాటు తెలంగాణను కరోనా కలవరపెడుతోంది.కరోనా కారణంగా రాష్ట్రంలో వైద్య,ఆరోగ్య రంగాలపై ఎన్నడూ లేనంత ఒత్తిడి ఉంది.ఈ ఒత్తడిని త ట్టుకునేందుకు ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది.ఈ క్రమంలోనే ప్రభుత్వానికి...

ఇవే’దళితబంధు’పథకాలు..

హైదరాబాద్:తెలంగాణలో దళితుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టి దళిత బంధు పథకంపై జోరుగా చర్చ సాగుతోంది.నిరుపేదలైన దళితులు ఆర్థికంగా పురోగతి సా ధించాలని ఉద్దేశంలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.అయితే హుజూరాబాద్ నియోజకవర్గలో...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...