25.2 C
Hyderabad
Sunday, May 19, 2024

ప్రజలు నా పక్షానే నిలిచారు:ఈటల

కరీంనగర్:హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం అనంతరం బీజేపీ అభ్యర్థి,మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.హుజూరాబాద్ నియోజకవర్గంలో తన ఓటమిని కో రుకుంటూ ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు తన పక్షానే...

తొమ్మిదోసారి..గులాబీ అధ్యక్షుడిగా కెసిఆర్‌ ఏకగ్రీవం

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షునిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరుసగా తొమ్మిదోసారి ఎన్నికయ్యారు.సోమవారం హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర ప్రతినిధుల సభలో కెసిఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన శ్రీనివాసరెడ్డి ప్రకటించగా,సభ...

సిటీ బస్సెక్కిన సీఎం

చెన్నై:ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ తాజాగా బస్సులో ప్రయాణించి అందర్నీ ఆశ్చ ర్యపరిచారు.రాష్ట్రంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు చెన్నైలోని...

సర్కారు దవాఖానాలో పురుడుపోసుకున్న కలెక్టరమ్మ..ఎక్కడంటే.?

ఖమ్మం:సీనియర్ ప్రభుత్వ అధికారులు,వైద్యులు,కొంతమంది చదువుకున్న సీనియర్ రాజకీయ నాయకులు సర్కార్ బడులలో చదువుకున్నవారే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయిం చుకున్నవారే.అయితే కాలక్రమంలో అనేక మార్పులు వచ్చాయి.దీంతో ధన వంతులే కాదు.సామాన్య ప్రజలు కూడా...

కేసీఆర్‌ దళిత ద్రోహి:ఈటల రాజేందర్‌

హనుమకొండ:తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదట దళితులకు ద్రోహం చేసింది సీఎం కేసీఆర్‌ అని మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు.రాష్ట్రానికి దళితుడినే మొద టి సీఎంను చేస్తానని చెప్పి మాట తప్పారని...

హెటిరో లో 550 కోట్ల బ్లాక్ మనీ..

హైదరాబాద్:ప్రముఖ ఫార్మసీ సంస్థ హెటిరోలో ఐటీ అధికారులు సోదాలు ముగిసాయి.ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో సంస్థకు చెందిన కార్యాలయాలు సీఈఓ తో పాటుగా డైరెక్టర్లకు చెందిన నివాసాల్లో సోదాలు చేసారు.దాదాపు...

మావోయిస్ట్ బూబీ ట్రాప్స్..తొలగించిన పోలీసులు

చత్తీస్ గడ్/తూర్పు గోదావరి:మావోయిస్టులను ఏరివేయాలని పోలీసులు,పోలీసులకు షాక్ ఇవ్వాలని మావోయిస్టులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.ఉనికిని చాటుకోవడం కోసం వ్యూ హాలను రచిస్తున్నారు.ఇటీవల పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ లతో వరుసగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతుండగా...

సాహస పాత్రికేయులకు’శాంతి’నోబెల్‌

ఓస్లో:ఇద్దరు జర్నలిస్టులను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన శాంతి నోబెల్‌ వరించింది.శాంతిని ప్రచారం చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణకు పాత్రికేయ రంగంలో చేస్తున్న పోరాటానికి ఫి లిప్పీన్స్‌కు చెందిన మరియా రెసా,రష్యాకు చెందిన...

ఆ జెండా కోసం..పోలీసు జాగిలాలతో గాలింపు అవసరమా..?

వికారాబాద్:రాష్ట్రంలో హత్యలు,అత్యాచారాలు జరిగితే,పెద్ద పెద్ద చోరీలు జరిగితే,ఎవరి పైన అయినా దాడులు జరిగితే అటువంటి కేసుల దర్యాప్తులో నత్తకు నడక నేర్పుతూ,నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఓ కేసులో వ్యవహరించిన...

తీన్మార్‌ మల్లన్నపై ఇన్ని కేసులా?తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్‌:జర్నలిస్టు చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నపై ఒకే తరహా అభియోగాలున్నా అనేక కేసులు నమోదు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఒకే విధమైన అభియోగాలు ఉన్నప్పుడు ఒక కేసులో దర్యాప్తు చేపట్టాలని,మిగిలిన...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...