28.7 C
Hyderabad
Tuesday, April 30, 2024

సేవల పేరుతో..ఆశ్రమంలో బాబా ఏమిచేశాడంటే..?

జైపూర్‌:ఆధ్యాత్మిక జీవితం గడిపేందుకు వచ్చిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది.స్వయం ప్రకటిత బాబా ఒకరు తన ఆశ్రమంలో నలుగురు మహిళలపై లైంగి క దాడికి పాల్పడ్డాడు.రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన అలస్యంగా...

ముందు..నీ వియ్యంకుడు(పాకాల హరినాథరావు)వెలమదొరనా..?ఎస్టీనా..?తేల్చు:రేవంత్ రెడ్డి

హైదరాబాద్:అసైన్డ్ భూముల్లో ఈటల కోళ్ల ఫాం కట్టడం తప్పే.అందులో ఏది నిజం ఏది అబద్దం అనేది కోర్టు తేలుస్తుంది.ఆరోపణలు వచ్చినందుకే మంత్రిపదవి నుం డి తీసేశారు.మరి కేటీఆర్ కు స్వయంగా పిల్లనిచ్చిన మామ...

పొంచి ఉన్న ముప్పు..థర్డ్ వేవ్ తప్పదు:విజయ రాఘవన్

న్యూఢిల్లీ:కరోనా సెకండ్ వేవ్‌తో దేశం అల్లాడుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు విజయ రాఘవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలో కరో నా థర్డ్‌వేవ్ అనివార్యమని అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.అంతేకాకుండా రానున్న...

నాకు నచ్చకుంటే ఎవరికైనా ఇదేగతి:కేసీఆర్

హైదరాబాద్:నాడు ఆలె నరేంద్ర,చెరుకు సుధాకర్,విజయశాంతి,మొన్న సీఐ దాసరి భూమయ్య,తాటికొండ రాజయ్య,కొండా మురళి నిన్న కడియం శ్రీహరి,గటిక విజ య్ నేడు ఈటల రాజేందర్,త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో చిత్తశుద్ధి,అంకితభావం కలిగిన బహుజన నాయకులను...

రెండేళ్లుగా జైలులో ఉంటూ..ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన అఖిల్ గోగొయ్

దిస్పూర్:యాక్టివిస్ట్ అఖిల్ గోగొయ్ డిసెంబర్ 2019 నుంచి జైలులో ఉన్నప్పటికీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సురభి రాజ్కోన్వారీని 9వేల 64ఓట్లతో ఓడించాడు.యాంటీ సిటిజన్‌షిప్ (అమెండ్మెంట్) చట్టం గురించి జరిగిన...

కేసీఆర్‌కు వ్యతిరేకంగా కొత్త వేదిక..ఏర్పాటు?

హైదరాబాద్:సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్ర మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయం తక్షణమే అమ ల్లోకి వస్తుందని గవర్నర్‌ కార్యాలయం వెల్లడించింది.రైతుల ఆరోపణలు,కలెక్టర్‌ నివేదికను...

బెంగాల్ లో ఇలా జరిగిందేందబ్బా..

న్యూఢిల్లీ:పశ్చిమబెంగాల్‌లో గెలుపు కోసం బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది.దాదాపు రెండేండ్ల కిందటి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమైంది.కైలాస్‌ విజయవర్గీ య,శివప్రకాశ్‌,అరవింద్‌ మీనన్‌ వంటి సీనియర్‌ నాయకులను రాష్ర్టానికి పంపింది.కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా...

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవిగో..!

న్యూఢిల్లీ:పశ్చిమ బెంగాల్,కేరళ,తమిళనాడు,అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎ న్నికలు ముగిశాయి.ఇక మే 2న ఓట్ల లెక్కిం పు ఒక్కటే మిగిలుంది.ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నా యి.ఎగ్జిట్...

బెంగాల్‌ గడ్డపై దీదీ హ్యాట్రిక్ పక్కా.. ...

కోల్‌కతా:బెంగాల్ గడ్డపై మరోసారి దీదీ హవా ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.తాజాగా సీఎన్ఎన్ న్యూస్ 18,పీ-మార్క్ఎగ్జిట్ పోల్ సర్వేలో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోనున్నట్లు వెల్లడైంది.సీఎన్ఎన్ న్యూస్-18...

భారత్ లో కరోనా మరణ మృదంగం..ఒక్కరోజే 3వేల 645 మంది మృతి

న్యూఢిల్లీ:దేశంలో కరోనావైరస్ మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కరోనా మహమ్మారి బలి తీసుకుంటోంది.మరోసారి 3లక్ష లకు పైగా కేసులు 3వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.నిన్న ఒక్కరోజే ఏకంగా...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...