31.2 C
Hyderabad
Wednesday, June 7, 2023

అర్ధరాత్రి అదృశ్యం.!వారం రోజులుగా కనపడని వివాహిత.

●చిగురుమామిడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.●డ్రగ్స్ ముఠాకు చిక్కినట్లు కుటుంబీకుల అనుమానం.? హుస్నాబాద్:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన సయ్యద్ హిమాంబి,భర్త కమాల్,ఉల్లంపల్లి,గ్రామానికి చెందిన వివాహిత బుధవారం అర్ధ రాత్రి 12 గంటల...

ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..

హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...

అమ్మాయిలను మోసం చేయడం ఇతని ప్రవృత్తి…ఏకంగా 11పెళ్లిళ్ళు

హైదరాబాద్‌:తెలంగాణలోని హైదరాబాద్‌లో మరో నిత్యపెళ్లి కొడుకు వెలుగులోకి వచ్చాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని ఏకంగా 11 మంది యువతులను మోసం చేశాడు.అందు లోనూ ఆ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మంత్రికి...

ఎన్నాళ్లకెన్నాళ్లకు రాజ్ భవన్ కు కేసీఆర్..

హైదరాహద్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు అవును మీరు చదివింది నిజమే దాదాపు ఏడాది కాలంగా రాజ్ భవన్ ముఖమే చూడని గులాబీ బాస్ రాజ్ భవన్ లో అడుగు పె...

28 మంది భార్యల ముందే మరో పెళ్లి..?

ముంబై:ఒక రాజుకు చాలా మంది భార్యలు ఉన్నారని మీరు కథలు మరియు కథలలో విన్నారు.కానీ వాస్తవానికి మీరు నమ్మరు.సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ...

రూ.18 వేలకే చూడచక్కని ఇల్లు నిర్మాణం

బెంగుళూర్:మట్టి ఇళ్లను నిర్మించుకోవడంలో భారతీయులకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది.ఇప్పటికీ లక్షల సంఖ్యలో ప్రజలు మట్టి ఇళ్లలో నివసిస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ,ప్రస్తుత 21వ శతాబ్దంలో కాం క్రీట్ గృహాలను ఇష్టపడే,నివసించే ప్రజల ధోరణి పెరుగుతోంది.అయినప్పటికీ,విలాసవంతమైన...

26న ఇంటర్,30లోగా’పది’ఫలితాలు:మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్:తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ,ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈ నెల 26న వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ మంత్రి సబితా ఇం ద్రారెడ్డిని ఇంటర్ బోర్డు అధికారులు అనుమతి కోరినట్లు సమాచారం.ఇప్పటకే...

మంత్రి హామీతో..ఆందోళన విరమించిన ట్రిపుల్ ఐటి విద్యార్థులు

నిర్మల్:నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళన విరమించారు.గత వారం రోజుల పాటు ట్రిపుల్ ఐటీ లో 12 అంశాలను వైస్ ఛాన్సిలర్,డైరెక్టర్ నియమించాలని కూడిన సమస్యలపై శాంతియుతంగా విద్యార్థుల విన్నూత...

ఏం జరిగిందో..ఒకే ఇంట్లో 9 మృతదేహాలు..?

సంగ్లీ:మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది తమ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో విగతజీవులుగా పడి ఉన్నారు.వారంతా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.సంగ్లీ జిల్లాలోని మైసల్‌...

ఈ సారి..పీకే చెప్పినోళ్ళకే టికెట్లు:కేటీఆర్

ఖమ్మం:ప్రశాంత్ కిశోర్ మన దేశంలో ఎంతో పేరుమోసిన ఎన్నికల వ్యూహకర్త.ఈయన ఏదైనా పార్టీ కోసం పనిచేశాడంటే ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాల్సిందే.గతంలో జరిగిన పలు ఎన్నిక లు కూడా ఇదే విషయాన్ని...

Stay connected

73FansLike
174SubscribersSubscribe
- Advertisement -

Latest article

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...

తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం

భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్‌ లగ్నంలో సీతమ్మ...

దేశంలో కరోనా డేంజర్ బెల్స్

న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...