మద్యం కిక్కులోనే పరీక్ష హాలుకు వచ్చిన ఇన్విజిలేటర్
హుజురాబాద్:తెలంగాణా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి.ఈ పరీక్షల నిర్వహణ కోసం నియమించిన ఓ ఇన్విజిలేటర్ పీకలవరకు మద్య సేవించే పరీక్షా హాలుకు వచ్చారు.ఈ విష యాన్ని పసిగట్టిన ఇతర సిబ్బంది పోలీసులకు...
చెల్లికి న్యాయం కోసం ఢిల్లీకి..ఓ అన్న తపన..
అమరావతి:అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి కుమిలిపోయాడా అన్న.కుటుంబ సభ్యులతో కలిసి పోరాడినా తమ రాష్ట్రంలో న్యాయం దొరకదన్న ఆవేదనతో తల్లితో కలి సి ఎడ్ల బండిపై దేశ రాజధాని...
వరుడు వధువుగా,వధువు వరుడిగా..వింత ఆచారం ఎక్కడంటే..?
ప్రకాశం:పెళ్లి తంతులో వరుడు వధువుగా,వధువు వరుడిగా వేషాలు మార్చుకునే వింత ఆచారాన్ని ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు,దేశిరెడ్డిపల్లి గ్రామాల్లోని గుమ్మా కుటుంబం వారు పాటిస్తున్నారు.తమ ఇళ్లలో వివాహం జరిగితే తాము కొలిచే...
ఒకేసారి ఆరు ఐఐటీల్లో సీటు సాధించిన..ధర్మపురి యువకుడు
కరీంనగర్:ఐఐటీలో సీటు రావడం మాటలు కాదు.ఎంతో కఠోర శ్రమ ఉంటే సీటు సాధించగలమని విద్యార్థులు చెబుతుంటారు.అలాంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థల్లో అవలీలగా సీటు సాధించాడో యువకుడు.ఒకటి కాదు ఏకంగా ఆరు ఐఐటీల్లో సీటు...
హైదరాబాద్‌లో మరో హత్య..
హైదరాబాద్:ఇటీవల కాలంలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి.కూతురు లేదా కుమారుడు ప్రేమ వివాహాం చేసుకోవడం నచ్చని కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నారు.తమ పరు వు పోయిందని బావిస్తూ వారిని అంతమొందించేందుకు వెనుకాడడం లేదు.ఇటీవల సరూర్...
బాక్సింగ్ లో విశ్వ విజేత తెలంగాణ బిడ్డ..నిఖత్ జరీన్
నిజామాబాద్:తెలంగాణ బిడ్డ ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో చరిత్ర సృష్టించింది.టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య నిర్వహిస్తున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో యు వ బాక్సర్ నిఖత్ జరీన్ సరికొత్త చరిత్ర...
తెరాస పార్టీ..రాజ్యసభ అభ్యర్థులు వీరే..
హైదరాబాద్:రాజ్యసభకు వెళ్లనున్న తెరాస అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.రాజ్యసభ స్థానాలకు పారిశ్రామికవేత్తలకు గులాబీ పార్టీ పెద్దపీట వేసింది.మూడు రాజ్య సభ స్థానాలకు అభ్యర్థులను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రకటించారు.హెటిరో గ్రూపు ఛైర్మన్...
ఏసీబీ వలలో ఎంపీవో..ఆస్తులను చూసి షాకైన అధికారులు..
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మండల పంచాయతీ అధికారిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది.ఈ దాడులలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు,సదరు అధికారి ఆస్తులను చూసి షాక్ అయ్యారు.శంషాబాద్...
తెలంగాణ..తొలి లైన్ ఉమన్‌గా శిరీష..
హైదరాబాద్:గతంలో ఉద్యోగ అర్హతల్లో ఆడ,మగ అనే తేడా ఉండేది.అంటే కొన్ని ఉద్యోగాలకు మగవాళ్లే అర్హులు అనే విధంగా ఉండేది.కాని కాలక్రమేణ అమ్మాయిల్లో పోటీ తత్వం పెరగడంతో అన్నీ రంగాల్లో,అన్నీ ఉద్యోగాల్లో మేము సైతం...
భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం..?
హైదరాబాద్:థాయ్‌లాండ్ కు చెందిన చార్న్ జాన్వాచకల్కు 72 ఏళ్లు.ఆయన భార్య 21 ఏళ్ల క్రితం కన్నుమూసింది.భార్య మరణాన్ని తట్టుకోలేని అతను ఆమె ఉన్న శవపేటికతో ఇంతకాలం సహ జీవనం చేశాడు.ఈ ఏడాది ఏప్రిల్...