28.2 C
Hyderabad
Thursday, August 11, 2022

ఏసీబీ వలలో ఎంపీవో..ఆస్తులను చూసి షాకైన అధికారులు..

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మండల పంచాయతీ అధికారిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది.ఈ దాడులలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు,సదరు అధికారి ఆస్తులను చూసి షాక్ అయ్యారు.శంషాబాద్...

తెలంగాణ..తొలి లైన్ ఉమన్‌గా శిరీష..

హైదరాబాద్:గతంలో ఉద్యోగ అర్హతల్లో ఆడ,మగ అనే తేడా ఉండేది.అంటే కొన్ని ఉద్యోగాలకు మగవాళ్లే అర్హులు అనే విధంగా ఉండేది.కాని కాలక్రమేణ అమ్మాయిల్లో పోటీ తత్వం పెరగడంతో అన్నీ రంగాల్లో,అన్నీ ఉద్యోగాల్లో మేము సైతం...

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం..?

హైదరాబాద్:థాయ్‌లాండ్ కు చెందిన చార్న్ జాన్‌వాచకల్‌కు 72 ఏళ్లు.ఆయన భార్య 21 ఏళ్ల క్రితం కన్నుమూసింది.భార్య మరణాన్ని తట్టుకోలేని అతను ఆమె ఉన్న శవపేటికతో ఇంతకాలం సహ జీవనం చేశాడు.ఈ ఏడాది ఏప్రిల్...

పెళ్లి రోజున సంచలన నిర్ణయం తీసుకున్న”కందుల”దంపతులు..వారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా?

మంచిర్యాల:మరణించడం జన్మించడం ఎవరికైనా తప్పదు అని అందుకే మరణానంతరం తమ శరీరం పది మందికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో "సదాశయ ఫౌండేషన్"కు తమ పెళ్లి రోజు సంద ర్భంగా తమ మరణానంతరం శరీరాలను దానం...

నీ అంతు చూస్తానంటూ..సీఐపై టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతు పురాణం..

వికారాబాద్‌:వికారాబాద్‌ జిల్లా తాండూరులో అధికార టీఆర్ఎస్‌ పార్టీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.ఆ స్థానం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఓటమి చెందగా కాంగ్రె స్‌ నుంచి బరిలోకి దిగి...

కేసీఆరా మజాకా..చేతికే చేయ్యీచ్చిన పి.కే

హైదరాబాద్:ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన నేపథ్యంలో తాజాగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరికను నిరాకరించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి షాక్ ఇచ్చారు.ప్రశాంత్ కిషోర్ రచించిన...

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలి (119) కన్నుమూత

న్యూఢిల్లీ:ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు జపాన్‌కు చెందిన కెన్ తనకా (119) కన్నుమూశారు.ఏప్రిల్ 19 న ఆమె తుదిశ్వాసవిడిచినట్లు జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.పశ్చిమ జపాన్‌లోని ఫుకువా నగరంలోని ఓ ఆస్పత్రిలో వృద్ధాప్య రిత్యా...

బాబూ..ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా!రోజా

అమరావతి:టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశంలో భోరున విలపించడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు.విధి ఎవరినీ విడిచిపెట్టదని,అందరి సరదా తీర్చుతుందని అన్నారు.చంద్రబాబూ నాడు 72 ఏళ్ల ఎన్టీఆర్ ను ఎంత ఏడ్పించావో గుర్తుందా?...

ఔను నిజమే..అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్‌

న్యూయార్క్:అమెరికాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.'ఒకేఒక్కడు' సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంది.ఇలానే అమెరికాలో కూడా కొంత సమ యం పాటు ఆ దేశానికి అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉపాధ్యక్షురాలు...

మాజీ కలెక్టర్‌కు మరో షాక్..ఆయన నామినేషన్‌ రద్దుపై పిల్

హైదరాబాద్:సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ అనూహ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంకట్రామిరెడ్డి వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఆయన గత సోమవారం రాజీనామా చేయడం.ఆ రాజీనామా సాయంత్రానికి ఆమోదం పొందడం...

Stay connected

73FansLike
144SubscribersSubscribe
- Advertisement -

Latest article

ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..

హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...

ఇక 17 ఏళ్ల పౌరులు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు

న్యూఢీల్లి:ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కో సం ముందస్తుగానే...

అమ్మాయిలను మోసం చేయడం ఇతని ప్రవృత్తి…ఏకంగా 11పెళ్లిళ్ళు

హైదరాబాద్‌:తెలంగాణలోని హైదరాబాద్‌లో మరో నిత్యపెళ్లి కొడుకు వెలుగులోకి వచ్చాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని ఏకంగా 11 మంది యువతులను మోసం చేశాడు.అందు లోనూ ఆ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మంత్రికి...