30.7 C
Hyderabad
Monday, April 29, 2024

నకిలీ సర్టిఫికెట్ల విక్రయాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

వరంగల్:దేశం లోని వివిధ రాష్ట్రా లకు చెందిన ప్రముఖ యూనివర్సి టీ ల నుండీ పరీక్షల్లో విధ్యార్థుల అవసరాలను అసరాగా చేసుకోని దేశంలోని వివిధ విశ్వ విద్యాలయా లకు సంబంధించిన ఇంట ర్,డిగ్రీ,పీజి,బి.టెక్...

డిఎస్పీ చూస్తుండగానే కె.ఏ పాల్ పై దాడి.!

సిద్దిపేట:సిద్దిపేట జిల్లాల్లోని జక్కాపూర్ గ్రామంలో ఇటీవల ఆకాలవర్షానికి నష్టపోయిన రైతులను పరామర్శించడానికి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ సందర్శించి రైతులతో మాట్లాడుతుం డగా ఊహించని విధంగా అక్కడికి ఓ ఆగంతకుడు...

సేవల పేరుతో..ఆశ్రమంలో బాబా ఏమిచేశాడంటే..?

జైపూర్‌:ఆధ్యాత్మిక జీవితం గడిపేందుకు వచ్చిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది.స్వయం ప్రకటిత బాబా ఒకరు తన ఆశ్రమంలో నలుగురు మహిళలపై లైంగి క దాడికి పాల్పడ్డాడు.రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన అలస్యంగా...

కరీంనగర్‌లో..వ్యభిచార దందా నిర్వాహకులు భార్యాభర్తలే..

కరీంనగర్:కరీంనగర్‌లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఓ వ్యభిచార దందాను పోలీసులు బట్టబయలు చేశారు.పక్కా సమాచారంతో వ్యభిచార స్థావరంపై దా డులు చేసి విటులతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.కరీంనగర్ జిల్లా కేంద్రంలోని...

పోలీసుల అత్యుత్సాహంతో..కరెంట్‌ కట్‌

నల్గొండ:కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.కార్యాకలాపాలకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ మాత్ర మే వెసులుబాటు ఉంది.ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపై...

రైతు వేదికలో..రాసలీలలు

ములుగు:తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ని పాత్రపురం రైతువేదికలో అర్ధరాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు బయట ప్రాంతాల్లో నుంచి...

వారడిగినవన్నీ ఇచ్చా..ఛార్మి!

హైదరాబాద్:టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తుంది.ఇప్పటికే కొంతమంది లిస్ట్ అవుట్ చేసిన ఈడీ అధికారులు ఒక్కరిని విచారిస్తున్నారు.ఈ డ్రగ్స్‌ కేసు లో ప్రముఖ నటి,నిర్మాత ఛార్మి ఈడీ విచారణ ముగిసింది.దాదాపు ఎనిమిది గంటల...

గాంధీ లో..గ్యాంగ్ రేప్

హైదరాబాద్:చికిత్స కోసం పేషంట్ కు తోడుగా వచ్చిన అక్కా-చెల్లెలపై గాంధీ ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో పనిచేసే ఉమామహేశ్వర్‌ అతడితో పాటు మరో న లుగురు మత్తుమందు ఇచ్చి వారిపై అత్యాచారం జరపటం నగరంలో...

దండకారణ్యంలో కరోనా దడ పుట్టిస్తోందా?

వరంగల్:‌కరోనా మహమ్మారి దేశాన్ని తీవ్రంగా అతలాకుతలం చేస్తోంది.ఫస్ట్ వేవ్‌తో పోల్చితే రెండో వేవ్‌లో మరణాలు,కేసుల సంఖ్య విపరీతంగా నమోదవుతున్నా యి.యావత్ దేశం వైరస్ ధాటికి చిగురుటాకులా వణికిపోతోంది.ఇదే క్రమంలోనే సెకండ్ వేవ్ ఇంకా...

తమిళనాడులో రూ.428 కోట్లు స్వాధీనం

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో పోలింగ్‌కు సర్వంసిద్ధమైంది.మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు.అయితే,గత పది పదిహేను రోజులుగా ఎన్నికల ప్రచారం సాగింది.ఇది ఆదివారం...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...