35.2 C
Hyderabad
Saturday, May 4, 2024

ఎన్‌కౌంటర్లో అమరులైన జవాన్లు వీరే..

బీజాపూర్:‌సుకుమా-బీజాపూర్‌ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినవారి సంఖ్య 22గా చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం ప్రకటించింది.ఇంక రాకేష్‌ అనే జ వాను జాడ తెలియలేదు.ఆయన జాడ కోసం దళాలు ఇంకా వెతుకుతున్నాయి.బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో...

వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఇవి పాటించండి..!

జగిత్యాల:ఎండాకాలం వచ్చేసింది ఇంకేం అందరూ ఉక్కపోతతో ఇబ్బంది పడుతుంటారు.దీంతో అందరూ ఏసీ,కూలర్లు,ఫ్యాన్స్ వడటం మొదలు పెట్టారు.ఇక ఈ కా లంలో వడదెబ్బ తగలడం చాలా సహజం.ఇది వికటించినా మృత్యువాత పడే అవకాశాలు చాలా...

ఈటెలకు ఏమైంది.?మళ్లీ మాటల తూటాలు..

హైదరాబాద్:ఎవర్ని అంటున్నారో నేరుగా చెప్పకపోయినా సీఎం కేసీఆర్ కు సూటిగా తగిలేలా మంత్రి ఈటెల చేస్తున్న వ్యాఖ్యల జోరు మరింత పెంచారు.పాలనకు మెరిట్ కావాలని,మేము గులాబీ పార్టీ ఓనర్లమని,కొట్లాడేతత్వం కోల్పోలేదంటూ హాట్ కామెంట్స్...

అవ్వ..నేను దాటిస్తా..ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తి గౌడ్

గోదావరిఖని:ఎర్రటి ఎండ అయితేనేం అవసరం అలాంటిది సర్కార్ దవాఖానాకు పోయి సూపెట్టుకోవల్లె గోలీలు తెచ్చుకోవల్లె కానీ సోపతి ఎవ్వరూ లేకపాయె పాపం ఏం చేస్తది ఆ అవ్వ ఒక్కతే అయిపాయె ఒక చేతిలో...

అడవిలో అలజడి..తుపాకుల మోత

రాయ్‌పూర్‌:ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు,భద్రతా సిబ్బంది మధ్య శనివారం కాల్పులు జరిగాయి.ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించగా మరో 14 మంది గాయపడినట్లు సమాచారం.బీజాపూర్‌ జిల్లాలోని టారెమ్ సమీప అటవీ ప్రాంతంలో శనివారం ఈ ఎన్‌కౌంటర్‌...

సమాజాభివృద్ధికి సిరాచుక్క..రత్నప్రభ

బెంగుళూర్:రత్నం కాంతులీనుతుంది.సానబట్టే కొద్దీ మెరుపు ఇనుమడిస్తుంది.బంగారంలో పొదిగితే ఆభరణం అమూల్యమవుతుంది.రత్నం వంటి బిడ్డను ఐఏఎస్‌ దిశగా నడిపించాడు ఆమె తండ్రి.ఐఏఎస్‌ మకుటానికే కలికితురాయిగా మారిందామె.జాతి నిర్మాణంలో తనదైన ముద్ర వేసింది.జాతి గర్వించే ప్రభావవంతమైన...

దేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్..ఎక్కడంటే?

గోదావరి ఖని:దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ (నీటిపై తేలియాడే) సోలార్ పవర్ ప్లాంట్‌ ను రాష్ట్రంలోని రామగుండంలో ఏర్పాటు కానుంది.100 మెగావాట్ల విద్యుత్ ఉత్ప త్తి సామర్థ్యంతో ఎన్టీపీసీ సంస్థ దీన్ని ఏర్పాటు చేయనుంది.ఈ...

గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత ఏమిటి..?

బెంగుళూర్:సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ఆయన సిలువపై ప్రాణాలు అర్పించారు.తిరిగి మూడో రోజు సమాధి నుంచి లేచాడు.పొరుగువారిని ప్రేమించాలని వారి తప్పులను క్షమించాలంటూ తాను భూమిపై జీవించిన రోజుల్లో బోధనలు చేశారు....

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ఎన్ఐఏ దాడులు

హైదరాబాద్:మావోయిస్టు కొరియర్ పంగి నాగన్న కేసు దర్యాప్తులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని విరసం,పౌరహక్కుల సంఘం నాయకుల ఇళ్లలో ఏకకాలంలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది.ఏపీ,తెలంగాణలో పలు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.తెలంగాణ రాష్ట్రం లో...

నాగార్జునసాగర్‌లో 17 నామినేషన్ల తిరస్కరణ

నాగార్జునసాగర్:నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో మొత్తం 77 మంది అభ్యర్థుల నామినేషన్లకు స్క్రూటినీ పూర్తి అయింది.17 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్క రించారు.నివేదిత రెడ్డితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ,మరో 15 మంది స్వతంత్ర...

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...