32.2 C
Hyderabad
Saturday, May 18, 2024

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ఆరంభం..

చెన్నై:అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ సమరం నేటి నుంచి షురూ అవుతోంది.ఐపీఎల్ అంటేనే అద్భుతాలు జరుగుతుంటాయి.ప్రతి క్షణం నిజం గా ఒక యుద్ధంలా ఉంటుంది.ఎవరు గెలుస్తారు అనేది ఆఖరి క్షణం...

మావోల చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ విడుదల..?

రాయ్‌పూర్‌:ఐదు రోజుల ఉత్కంఠకు తెర పడింది.మావోయిస్టు ల చెరలో బందీగా ఉన్న సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ ఎట్టకేలకు విడుదల అయ్యాడు. తమ చెరలో ఉన్న రాకేశ్వర్‌ సింగ్‌ను మావోయిస్టులు విడిచిపెట్టారు.ఛత్తీస్‌గఢ్...

టీఆర్ఎస్ పార్టీలో విలీనమైన..టీడీపీ లెజిస్లేచర్ పార్టీ..

హైదరాబాద్:ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి వెన్నుముఖ లా నిలిచిన తెలంగాణ ప్రాంతంలో టీడీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయింది.ప్రత్యేక తెలంగా ణ ఉద్యమం పురుడు పోసుకొని టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిన నాటి నుంచి...

బట్టతల రావడానికి గల కారణాలు తెలుసా..?

సిద్దిపేట:మోడరన్ యుగం లో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా జుట్టు తో సమస్యలు ఎదురవుతున్నాయి.గతం తో పోలిస్తే ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ లో చా లా మార్పులు వచ్చాయి.మనం తినే ఆహరం లో...

అమిత్‌ షా,యోగిలకు..బెదిరింపులు..!

న్యూఢిల్లీ:కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ సీఆర్పీఎఫ్‌కు బెదిరింపు ఈ-మెయిల్‌ రావడం కలకలం రేపింది.ఇందు కో సం 11మంది ఆత్మాహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నట్టు ఆ ఆగంతకులు...

మావోయిస్టుల ప్రకటన..రాకేశ్వర్‌ను విడిచిపెడతాం..కానీ..!

ఛత్తీస్‌గఢ్‌:బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు కమిటీ స్పందించింది.దాడి జరిగిన రెండు రోజుల తర్వాత ఆ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.మావో యిస్టు సెంట్రల్‌ కమిటీ పేరుతో రెండు పేజీల లేఖను...

అస్సాం ఎన్నికల్లో..అన్నీ అవకతవకలేనా..?

దిస్పూర్:అస్సాం శాసన సభ ఎన్నికలు అవనీతిమయంగా మారుతున్నాయి.అసలు ఓటర్లకు పోలైన ఓట్లకు పొంతనే కుదరడం లేదు.మరో వైపు విచ్చలవిడిగా డ బ్బులు రవాణా అవుతూ వాహనాలు పోలీసులకు చిక్కుతున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా హసావో...

తెలంగాణ రాజకీయాల్ని మార్చనున్న సాగర్ ఫలితం..!

హైదరాబాద్:నాగార్జున సాగర్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో గేమ్ చేంజర్‌గా మారబోతోంది.కాంగ్రెస్,టీఆర్ఎస్,బీజేపీలకు ఈ ఎన్నిక లిట్మస్ టెస్ట్‌గా మారింది.గె లుపు అవకాశాలు ఉన్నాయని ఓ వైపు గట్టిగా నమ్ముతున్న కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తేనే మళ్లీ...

తమిళనాడులో రూ.428 కోట్లు స్వాధీనం

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో పోలింగ్‌కు సర్వంసిద్ధమైంది.మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.ఇందుకోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు.అయితే,గత పది పదిహేను రోజులుగా ఎన్నికల ప్రచారం సాగింది.ఇది ఆదివారం...

‌అణగారిన వర్గాల గొంతు..జగ్జీవన్‌రామ్

హైదరాబాద్:బాబూజీగా ఆప్యాయంగా పిలుచుకునే బాబు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5 న బిహార్‌ షాబాద్‌ జిల్లాలోని చాందా ప్రాంతంలో జన్మించారు.ఆయన ఒక పేద దళిత కుటుంబంలో జన్మించడంతో ఎన్నో అవమానాలను,ఛీత్కారలను ఎదుర్కొన్నారు.దేశ...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...