27.2 C
Hyderabad
Sunday, May 19, 2024

నాలుగు కాళ్ల చిన్నారికి అండగా..సోనూసూద్

ముంబై:బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సహాయంతో బీహార్‌లోని నవాడాకు చెందిన రెండున్నరేండ్ల చిన్నారికి గురువారం కొత్త జీవితం వచ్చింది.నవాడా జిల్లాలోని వార్షాలిగంజ్ బ్లాక్ పరిధిలోని హే మ్డా గ్రామానికి చెందిన చౌముఖి అనే...

ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలి:డి హెచ్ శ్రీనివాసరావు

హైదరాబాద్:కరోనా వైరస్ ఇంకా పోలేదని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలంతా కరోనా నిబంధనలు మళ్లీ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.దేశ వ్యాప్తంగా కరొనా కేసులు...

మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌పై చెప్పుతో దాడి యత్నం

జగిత్యాల:రాష్ట్ర పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లావ్యాప్తంగా రైతుసంఘాల నాయకులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేశారు.తాము...

రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలు విడుదల

న్యూఢీల్లి:భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది.ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 16వ రాష్ట్రపతి ఎన్నికల కోసం షెడ్యూల్‌ను విడుదల చేసింది.ఈ సం దర్భంగా సీఈసీ రాజీవ్‌...

మృగశిర రోజు చేపలే ఎందుకు తినాలంటే..?

కరీంనగర్:చేపలు వచ్చాయి చేపలు అంటూ ఒక రోజు మొత్తం వినిపించే పదం.ఇక ఆరోజు చేపల కర్రీ తినని వారు ఉండరూ ఇంతకీ అది ఏరోజు అనుకుంటున్నారా మృగశీర కార్తీక.ఈ రోజు వచ్చిదం టే...

పథకం ప్రకారమే గ్యాంగ్‌ రేప్‌:నగర సీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌:సంచలన సృష్టించిన జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక అ‍త్యాచార కేసులో ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు.మంగళవారం సాయంత్రం ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన నగర కమిషనర్‌ ఈ కేసులో...

ఆ వార్తలో నిజం లేదు..ఆర్‌బీఐ

ముంబై:దేశంలోని కొత్త కరెన్సీ నోట్లపై పలువురు ప్రముఖులు ఫోటోలను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భావిస్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు సంచనలం సృష్టించా యి.అయితే ఈ వార్తలను ఆర్బీఐ ఇవాళ...

ఆ ఇద్దరి ఫొటోలతో..త్వరలో కొత్త నోట్లు..?

న్యూఢీల్లి:భారతీయ కరెన్సీ నోట్లపై ఇన్నేళ్లుగా మహాత్మ గాంధీ ఫొటోను మాత్రమే చూశాం.కానీ త్వరలో దేశానికి చెందిన మరో ఇద్దరు ప్రముఖుల ఫొటోలను కూడా నోట్లపై ముద్రించాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా భావిస్తున్నట్లు...

మంత్రాలు చేస్తున్నాడని స్వంత సోదరుడిపై పెట్రోల్​​ పోసి..దహనం చేయబోయిన చెల్లెలు..

మెదక్:రాకెట్ యుగంలో కూడా మంత్రాలూ,తంత్రాలు,భానుమతి,అంటూ ప్రజల్లో భయాందోళనలు.తమతో పాటు కుటుంబ సభ్యులకు అకస్మాత్తుగా జరిగే సంఘటనలు,ఆ తర్వాత మరణాలు,మరో వైపు వీటన్నింటికి కారణం మంత్రాలు చేయడమే అనే అనుమానం.ఏది జరిగినా వారే కారణమనే...

సివిల్స్‌లో టాప్ ర్యాంకర్‌కి ఎన్ని మార్కులు వచ్చాయో తెలిస్తే షాకే..!

హైదరాబాద్:సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధించడం అంత ఆషామాషీ విషయం కాదు.2021 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌కు 5 లక్షల మంది హాజరైతే కేవలం 685 మంది మాత్రమే పాస య్యారు.అంటే ఎంత పోటీ...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...