30.7 C
Hyderabad
Thursday, May 16, 2024

ఇక..రేషన్ కార్డులకు కొత్త రూల్స్‌.!

కరీంనగర్:మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో రేషన్ కార్డు కూడా ఒకటి.దీని వలన చాలా ప్రయోజనాలు వున్నాయి.అయితే కరోనా మహమ్మారి సమయం లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత...

పీకే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారా…!

పాట్నా:ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారా…!ఇందుకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.పీకే కొత్త రాజకీయ పార్టీ లేదా రాజకీయ వేదికను ఏర్పాటు చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.సోమవారం...

కమలానికి తీన్మార్ మల్లన్న బైబై..7200అర్ధం చెప్పిన మల్లన్న

హైదరాబాద్:తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇకపై తాను బీజేపీ కార్యాలయానికి వెళ్లనని స్పష్టం చేశారు.దీంతో ఆయన పార్టీ మారుతారా లేక అక్కడే ఉండి ప్రజా పోరాటం కొనసాగి స్తారా అన్న దానిపై చర్చ...

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్..

హైదరాబాద్:కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌ అయ్యారు.కాసేపటి క్రితమే ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు.బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో అరెస్టు అయిన ఓయూ నేతలను పరా మర్శించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే...

పోరాట స్పూర్తికి చిహ్నమే..మేడే

హైదరాబాద్:కార్మికుల పోరాటాల్లో నుంచి పుట్టింది మేడే.సర్వసంపదలు సృష్టించేది శ్రామిక వర్గం.శ్రమ జీవులు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తా ఏమిటో చాటారు.8 గంటల పని హక్కు కోసం ఆనాటి ప్రభుత్వాల మెడలు వంచి పని...

పెళ్లి రోజున సంచలన నిర్ణయం తీసుకున్న”కందుల”దంపతులు..వారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా?

మంచిర్యాల:మరణించడం జన్మించడం ఎవరికైనా తప్పదు అని అందుకే మరణానంతరం తమ శరీరం పది మందికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో "సదాశయ ఫౌండేషన్"కు తమ పెళ్లి రోజు సంద ర్భంగా తమ మరణానంతరం శరీరాలను దానం...

సీఐ వివాదంపై మహేందర్ రెడ్డి..సంచలన వ్యాఖ్యలు..?

వికారాబాద్:వికారాబాద్ జిల్లా తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ,మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి బండ బూతులు తిట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.దీనిపై స్పం దించిన విపక్ష పార్టీల నేతలు...

నిజాంను మించిన ధనికుడు కేసీఆర్:రేవంత్ రెడ్డి

హైదరాబాద్:టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్లీనరీ నిర్వహిస్తున్నారు.ఒకపక్క కేసీఆర్ ప్లీనరీ నిర్వహణ కొనసాగుతుంటే,మరోపక్క ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఇప్పటికే బిజెపి...

కేసీఆరా మజాకా..చేతికే చేయ్యీచ్చిన పి.కే

హైదరాబాద్:ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన నేపథ్యంలో తాజాగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరికను నిరాకరించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి షాక్ ఇచ్చారు.ప్రశాంత్ కిషోర్ రచించిన...

ఇంకెన్నాళ్లు..ప్రాజెక్టుల పనుల్లో జాప్యం పై సీరియస్:సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్

కొమురంభీం ఆసిఫాబాద్:జిల్లాలోని రైతులకు పంట సాగు చేసుకునేందుకు ప్రాజెక్టుల క్రింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు చేప ట్టాలని ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...