మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
నల్లగొండ:మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.నవంబర్ 6వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నల్లగొండ పట్టణంలోని అర్జాలబావిలోని వేర్...
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి
నల్లగొండ:మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఖరారు చేశారు.ఈ మేరకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి...
అక్టోబర్లో హైదరాబాద్ లో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 10వ ప్లీనరీ సభ
హైదరాబాద్:అక్టోబర్ లో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించాలని ఐజేయూ తో పాటు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాలు సంయుక్తంగా నిర్ణయించాయి.రానున్న రెండు నెలల వ్యవధిలో దాదాపు 28 రాష్ట్రాల ప్రతినిధులతో ఈ...
ఇక 17 ఏళ్ల పౌరులు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు
న్యూఢీల్లి:ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కో సం ముందస్తుగానే...
రాజ్యసభకు..నలుగురు దక్షిణాది వారే
న్యూఢీల్లి:సంగీత దర్శకుడు ఇళయరాజా రాజ్యసభకు నామినేట్ అయ్యారు.ఆయనతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్,లెజండరీ అథ్లెట్ పీటీ ఉష,కర్నాటకలోని ధర్మస్థల దే వాలయ సంరక్షకుడు సంఘ సంస్కర్త వీరేంద్ర హెగ్డే కూడా...
నయా భూస్వాములను తయారు చేస్తున్న..కేసీఆర్:రేవంత్ రెడ్డి
హైదరాబాద్:సాయుధ తిరుగుబాట్లతో దొరల గడీల నుంచి విముక్తి పొందిన తెలంగాణలో సీఎం కేసీఆర్ మళ్లీ నయా భూస్వాములను తయారు చేస్తు్న్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించా రు.పేదలు ఆత్మగౌరవంగా భావించే భూములను ప్రాజెక్టులు,రింగ్‌రోడ్డు,లేఅవుట్ల...
క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
ముంబై:క్రిప్టో కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆర్థిక వ్యవస్థలకు క్రిప్టో కరెన్సీతో స్పష్టమైన ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.దేశ...
ఎన్నాళ్లకెన్నాళ్లకు రాజ్ భవన్ కు కేసీఆర్..
హైదరాహద్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు అవును మీరు చదివింది నిజమే దాదాపు ఏడాది కాలంగా రాజ్ భవన్ ముఖమే చూడని గులాబీ బాస్ రాజ్ భవన్ లో అడుగు పె...
ఉప ఎన్నికల ఫలితాలు.. ఏ స్థానంలో ఎవరు గెలిచారు?
న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా ఇటీవల ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.మూడు పార్లమెంట్ స్థానాలకు,ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.పంజాబ్,ఉత్తర ప్రదేశ్,ఆంధ్ర ప్రదేశ్,త్రిపుర,ఝా ర్ఖండ్,ఢిల్లీ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.పంజాబ్‌లోని సంగ్రూర్,ఉత్తర ప్రదేశ్‌లోని అజాంఘర్,రాంపూర్ లోక్‌సభ...
జాతీయ పార్టీ ప్రకటన వాయిదా వేసుకున్న కేసీఆర్..కారణమిదేనా?
హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఎదిగిన కేసీఆర్,జాతీయ స్థాయి లో కూడా అదే మాదిరిగా తన సత్తా చా టుకోవాలని చూస్తున్నారు.ఇప్పటికే దీనికి...