30.2 C
Hyderabad
Friday, March 29, 2024

ఆ వార్తలో నిజం లేదు..ఆర్‌బీఐ

ముంబై:దేశంలోని కొత్త కరెన్సీ నోట్లపై పలువురు ప్రముఖులు ఫోటోలను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భావిస్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు సంచనలం సృష్టించా యి.అయితే ఈ వార్తలను ఆర్బీఐ ఇవాళ...

ఆ ఇద్దరి ఫొటోలతో..త్వరలో కొత్త నోట్లు..?

న్యూఢీల్లి:భారతీయ కరెన్సీ నోట్లపై ఇన్నేళ్లుగా మహాత్మ గాంధీ ఫొటోను మాత్రమే చూశాం.కానీ త్వరలో దేశానికి చెందిన మరో ఇద్దరు ప్రముఖుల ఫొటోలను కూడా నోట్లపై ముద్రించాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా భావిస్తున్నట్లు...

అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌ను స‌న్మానించిన ఎమ్మెల్యే గ‌ణేష్ బిగాల

నిజామాబాద్:అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌ను కుటుంబ స‌మేతంగా స‌న్మానించిన నిజామాబాద్ అర్బ‌న్ ఎమ్మెల్యే గ‌ణేష్ బిగాల నిఖత్ జ‌రిన్,ఇషా సింగ్ ల‌ను ఇంటికి అహ్వ‌నించి స‌న్మానించారు.అంత ర్జాతీయ క్రీడల్లో ఘన విజయాన్ని సాధించి తెలంగాణ ఖ్యాతిని...

ఢిల్లీలో తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని నిర్వ‌హించ‌నున్న కేంద్రం

న్యూఢీల్లి:తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని జూన్ 2న ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ‌శాఖ నిర్వ‌హించ‌నుంది.ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ,సహకార శాఖల మంత్రి అమిత్ షా పాల్గొన‌నున్నారు.భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఈ...

ల్యాండ్ పూలింగ్ రద్దుకు కేటీఆర్ ఆదేశం..కృతజ్ఞతలు తెలిపిన అరూరి

వరంగల్:లాండ్ పూలింగ్ విధానాన్ని రద్దు చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.తమది రైతులకు మేలు చేసే ప్రభుత్వమని అన్నారు.కొద్దిరోజులుగా రైతులు ఆందోళన చెందుతున్న నేపద్యంలో తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు,వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి...

రాకేశ్ టికాయత్‌ పై దాడి..ఎవరు,ఎందుకు చేశారు..?

బెంగళూరు:భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్ టికాయత్‌కు కర్ణాటకలో చేదు అనుభవం ఎదురైంది.ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయనపై కొందరు నిరసనకారులు నల్ల సిరా తో దాడి చేశారు.దీంతో టికాయత్‌ అనుచరులు వారిపై...

రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన వద్దిరాజు రవిచంద్ర

న్యూ ఢీల్లి:రాజ్యసభలో సభ్యుడిగా పదవీ ప్రమాణం చేసిన వద్దిరాజు రవిచంద్ర ను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ ఉదయం రవిచంద్ర తో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రమా ణం చేయించారు.అనంతరం...

రెడ్డిగర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై దాడి

హైదరాబాద్:ఉప్పల్ ఏ రాజకీయ నాయకుడికి,ఏ మంత్రికి జరగని తీవ్ర పరాభవం తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి జరిగింది.మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లో ఆదివారం రెడ్డి సింహ గర్జన కార్యక్రమం జరిగింది.రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో...

జూన్‌ 12నే టెట్‌:మంత్రి సబితాఇంద్రారెడ్డి

హైదరాబాద్:టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టును (టెట్‌) షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 12నే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు.జూన్‌ 12న ఆర్‌ఆర్‌బీ కూడా ఉన్నందున టెట్‌ను వాయిదా వేయాలని కోరుతూ పవన్‌కుమార్‌...

రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఒద్ది రాజు ర‌విచంద్ర‌ ఏక‌గ్రీవం

హైదరాబాద్:రాజ్య‌స‌భ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌ (గాయ‌త్రి ర‌వి) ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.ఈ మేర‌కు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి నుంచి ఎన్నిక ప‌త్రాన్ని స్వీక‌రించారు.ఈ సందర్భంగా వద్దిరాజు ర‌విచంద్ర‌ను అభినందించి శుభాకాంక్ష‌లు తెలిపిన...

Stay connected

73FansLike
304SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...