30.7 C
Hyderabad
Monday, April 29, 2024

ఎన్నికల్లో పనిచేసిన మంత్రులు,ఎమ్మెల్యేలు,పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు: కేటీఆర్

హైదరాబాద్:హుజురాబాద్ ఎన్నికల్లో పార్టీ కోసం నిరంతరం శ్రమించిన మంత్రులు హరీష్ రావు,కొప్పుల ఈశ్వర్,గంగుల కమలాకర్ మరి యు పార్టీ ఎమ్మెల్యేలు,నాయకులు,పార్టీ శ్రేణు లకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు కృతజ్ఞతలు తెలిపారు.టిఆర్ఎస్...

28 మంది భార్యల ముందే మరో పెళ్లి..?

ముంబై:ఒక రాజుకు చాలా మంది భార్యలు ఉన్నారని మీరు కథలు మరియు కథలలో విన్నారు.కానీ వాస్తవానికి మీరు నమ్మరు.సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ...

తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం

●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం. ●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి. ●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి. ●మాస్టర్ గడ్డం వెంకటస్వామి హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...

వచ్చే ఏడాదికి జోజిలా టన్నెల్ సిద్ధం:కేంద్రమంత్రి

జమ్మూ కాశ్మీర్:భారతదేశానికి కిరీటం వంటి జమ్ముకశ్మీర్లోని మంచుకొండల్లో సాంకేతిక అద్భుతం నిర్మాణమవుతున్నది.ప్రజావసరాలతోపాటు శత్రువుల నుంచి మన భూభాగాన్ని కాపాడుకొనేందుకు ఇది భవిష్యత్తుల్లో అత్యంత కీలకం కానున్నది.సోనామార్గ్-కార్గిల్-లేహ్-లఢక్ లను కలుపుతూ వ్యూహాత్మక రహదారి నిర్మాణం...

ఉప ఎన్నికల ఫలితాలు.. ఏ స్థానంలో ఎవరు గెలిచారు?

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా ఇటీవల ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.మూడు పార్లమెంట్ స్థానాలకు,ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.పంజాబ్,ఉత్తర ప్రదేశ్,ఆంధ్ర ప్రదేశ్,త్రిపుర,ఝా ర్ఖండ్,ఢిల్లీ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.పంజాబ్‌లోని సంగ్రూర్,ఉత్తర ప్రదేశ్‌లోని అజాంఘర్,రాంపూర్ లోక్‌సభ...

హుజురాబాద్‌లో డబ్బులు,మద్యం పంపిణీ పై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు

కరీంనగర్:హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది.అక్కడ అంత డబ్బు పంచుతున్నారట ఈ బ్రాండ్‌ లిక్కర్‌ ఇస్తున్నారట అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక ఈ ఎన్నికలపై బెట్టింగ్‌లు కూడా నడుస్తున్నాయట అయితే,హుజురాబాద్‌...

కాఫీతో కోవిడ్ టెస్టా..అదెలా అబ్బా..!!

న్యూఢిల్లీ:ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారిని గుర్తించడం ఇప్పుడు పెద్ద కష్టమైన పనేం కాదనే చెప్పాలి.ఒకవేళ మీకు కనుక కరోనా లక్షణాలు ఉంటే మీరు ఎక్కడికి వె ళ్లనవసరం లేదు.మీ ఇంట్లోనే ఎంచక్కా...

పార్లమెంటులో చట్టాలను రద్దు చేసేంతవరకు..ఆందోళనను విరమించం:రాకేశ్ తికాయత్

న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం మూడు సాగు చట్టాలను రద్దు చేసినా రైతులు మాత్రం ఢిల్లీ సరిహద్దులను వీడివెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు.ఇప్పటికిప్పుడు తమ ఆందోళనను విరమిం చే ప్రసక్తే లేదని బీకేయూ నేత రాకేశ్...
telangavani

శాస్రోక్తంగా ముగిసిన మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ‌.. సీఎం కేసీఆర్‌కు ఘ‌నంగా స‌త్కారం..

యాదాద్రి భువ‌న‌గిరి : న‌వ్య యాదాద్రిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతికి పున‌రంకితం చేశారు. జ‌య‌జ‌య ధ్వానాల మ‌ధ్య ప్ర‌ధాన ఆల‌య ప్ర‌వేశం జ‌రిగింది. మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ క్ర‌తువు శాస్రోక్తంగా ముగిసింది. ఈ సంద‌ర్భంగా...

విపక్ష పార్టీల ముఖ్యమంత్రులకు..మమతాబెనర్జీ లేఖలు

కోల్‌కతా:మరికొద్ది రోజుల్లో రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్నారు.విపక్షాల ఉమ్మడి అభ్య ర్థి కోసం వ్యూహాలు రచించేందుకు సంయుక్త సమావేశాన్ని...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...