27.7 C
Hyderabad
Saturday, May 4, 2024

ఈటల కు దళితుల ఆత్మీయ సన్మానం

జమ్మికుంట:హుజురాబాద్ నియోజకవర్గానికి దళితబంధు రావడానికి కారణమైన ఈటల రాజేందర్ కు దళిత సంఘాల సమైఖ్య వేదిక ఆధ్వర్యంలో దళితుల ఆత్మీయ సన్మాన సభ జరిగింది.జమ్మికుంటలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఈటల...

కర్మ సిద్ధాంతం ఏమి బోధిస్తుంది..?

వేములవాడ:భారతీయ మతాల్లో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు.భారతీయ మతాలు అంటే హిందూ మతం,దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం,సిక్కు మతం,జైన మతం.ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి.ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే...

గాంధీ లో..గ్యాంగ్ రేప్

హైదరాబాద్:చికిత్స కోసం పేషంట్ కు తోడుగా వచ్చిన అక్కా-చెల్లెలపై గాంధీ ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో పనిచేసే ఉమామహేశ్వర్‌ అతడితో పాటు మరో న లుగురు మత్తుమందు ఇచ్చి వారిపై అత్యాచారం జరపటం నగరంలో...

కేసీఆర్ ది మోసాల ప్రభుత్వం:వైఎస్ షర్మిల

మహబూబాబాద్:నిరుద్యోగులను ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చిన కేసీఆర్ హంతకుడు మోసగాడని కేసీఆర్ ది మాయ మోసాల ప్రభుత్వం,హంతకులు ప్రభు త్వమని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.తెలంగాణాలోని నిరుద్యోగుల కోసం గూడూరు మండలం గుండెంగ...

లార్డ్స్ టెస్టులో అద్భుతం చేసిన భారత్..151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం

లార్డ్స్:లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుకు భారత్ షాకిచ్చింది.కోహ్లీ సేన సంచలనం సృష్టించింది.తొలి ఇన్నింగ్స్‌లో వెనకబ డిన భారత్ అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత ప్రదర్శనతో రెండో...

దళితుడికి సీఎం పదవి,మూడు ఎకరాల భూమి ఏమయ్యాయి:రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్:ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు తీసుకొస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు,మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు.సోమవారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ దళితుడికి సీఎం పదవి ఏమైంది? అని కేసీఆర్‌ని ప్రశ్నించారు.కేసీఆర్ కొంగ...

ఇవాళ్టి నుంచి 50 వేలలోపు రుణాలమాఫీ

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పింది సర్కార్.పంట రుణాల మాఫీ ప్రక్రియను ఇవాళ్టి నుంచి మొదలు పెట్టింది.ఎన్నికల హామీ నేపథ్యంలో విడత ల వారీగా రైతు రుణమాఫీ చేస్తోన్న సర్కార్‌ ఇవాళ్టి నుంచి...

తాలిబన్లు ఎలా ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నారంటే..?

కాబూల్‌:అఫ్ఘానిస్తాన్‌ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది.ఆఫ్ఘనిస్థాన్‌లో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది.ఇప్పటికే దేశంలోని దాదాపు ముఖ్యమైన అన్ని ప్రాం తాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు తాజాగా దేశ రాజధాని కాబూల్‌ లోకి ప్రవేశించారు.దీంతో...

రేపే..దళిత బంధు,రుణమాఫీ ప్రారంభం

హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన రైతులకు రుణమాఫీ హామీని కూ డా సోమవారం నుంచే అమలు చేయాలని నిర్ణయించుకుంది.రూ.యాభై వేల వరకూ...

హుజురాబాద్ నియోజకవర్గంలో పోలీసుల అరాచకాలు:బీజేపీ నాయకులు

జమ్మికుంట:గత మూడు నెలలుగా హుజురాబాద్ లో చీకటి అధ్యాయం నడుస్తోంది.జమ్మికుంటలో మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ హాజరైన మాజీ ఎంపీ వివేక్ వెంక టస్వామి,మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొని...

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...