39.3 C
Hyderabad
Tuesday, April 23, 2024

రైతు వేదికలో..రాసలీలలు

ములుగు:తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ని పాత్రపురం రైతువేదికలో అర్ధరాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు బయట ప్రాంతాల్లో నుంచి...

ఢిల్లీలో భారీ కుట్రను భగ్నం చేసిన పోలీసులు

న్యూ ఢిల్లీ:స్వాతంత్ర్య దినోత్సవం ముంగిట ఢిల్లీ పోలీసులు భారీ కుట్రను ఛేదించారు.ఢిల్లీలో ఉగ్రదాడులకు సన్నాహాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు అందించిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా...

దళితుల ను దగాచేస్తున్న కేసిఆర్:మంథని సామ్యెల్

మంథిని:దళిత బందు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని మంథని సామ్యెల్ మాదిగ.తెలంగాణ కు తొలి ముఖ్యమంత్రి దళితుడేనని దళివర్గాలను దగా చే సిన ముఖ్యమంత్రి కేసిఆర్ అని ఆయన మాటలు నమ్మే...

దెబ్బతిన్న(హరీశ్ రావు,ఈటల)18 ఏళ్ల అనుబంధం..

కరీంనగర్:తనపై విమర్శలు చేసిన మంత్రి హరీశ్ రావుపై మాజీమంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు.ఇద్దరికీ 8 సంవత్సరాల అనుబంధం ఉందని అవన్నీ మర్చిపో యి కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టడానికి ఇవ్వన్నీ చెయొద్దని...

హుజూరాబాద్‌ కే పదవులు,పథకాలు,నిధులు..

కరీంనగర్:హుజూరాబాద్‌ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి.వరుసగా నిధులు,పథకాలు,పదవులతో రాష్ట్రంలోని ఏ నియోజకవవర్గానికి అందనంతగా వరాల జల్లు ఒక్క హుజూరాబాద్‌కే సొంతం అవుతున్నాయి.ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం సీఎం,మంత్రులు,ఎమ్మెల్యేలు,స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ అటు వైపే...

హుజురాబాద్ చుట్టూనే..తెలంగాణ రాజకీయాలు

కరీంనగర్:తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి.టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన ఈటల,తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం,బీజేపీ నుంచి బరిలోకి దిగడంతో హుజురాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.హుజురాబాద్ నియోజక...

ఇవే’దళితబంధు’పథకాలు..

హైదరాబాద్:తెలంగాణలో దళితుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టి దళిత బంధు పథకంపై జోరుగా చర్చ సాగుతోంది.నిరుపేదలైన దళితులు ఆర్థికంగా పురోగతి సా ధించాలని ఉద్దేశంలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.అయితే హుజూరాబాద్ నియోజకవర్గలో...

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు

కరీంనగర్:హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖరారయ్యాడు.ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును టీఆర్ఎస్ నుంచి హుజూరా బాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్...

హుజురాబాద్ లో నిరుద్యోగులు పోటీ చేయాలి:షర్మిల

హుజురాబాద్:హుజురాబాద్ ఉపఎన్నికలో నిరుద్యోగులందరూ పోటీ చేయాలని వైఎస్‌ఆర్‌టిపి అధినాయకురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.కరీంనగర్ జిల్లాలో మంగళవారం నాడు షర్మిల నిరుద్యోగులకు అండగా 5వ దఫా హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందుకుంట మండలం,సిరిసేడు గ్రామంలో షర్మిల...

అనాధ ఆడపిల్లలకు రూ.1.62 లక్షల విరాళాలు..అండగా నిలిచిన గల్ఫ్ సేవాసమితి

జగిత్యాల:జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన భార్యాభర్తలైన యువజంట చుక్క జలజ-చుక్క రమేష్ లిద్దరూ నెల గడువులోనే గత జూన్-జులై మాసా లలో చనిపోయారు.వీరి సంతానంగా ఇద్దరు ఆడపిల్లలు చుక్క సంధ్య...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...