40.4 C
Hyderabad
Friday, April 26, 2024

తెలంగాణలో..విజృంభిస్తున్న కరోనా

హైదరాబాద్:దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.అకస్మాత్తుగా రోజురోజుకి పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండటం,రికవరీలు తగ్గుతుండటం మూలానా రాష్ట్రంలో కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.గత నెల...

ప్రధాని మోడీకి ఎదురు దెబ్బ!

వారణాసి:ప్రధాని నరేంద్ర మోడీకి ఊహించని షాక్ తగిలింది.మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.విద్యార్థి సంఘం ఎన్నికల్లో బీజే పీ అనుబంధ ఏబీవీపీ ఘోర పరాజయం పాలైంది.వారణాసిలోని సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలో...

ప్రశాంత్ కిషోర్ లెక్క కరెక్ట్ అవుతుందా..?

కోల్‌కతా:పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కీలకంగా మారారు.ప్రశాంత్ కిషోర్ దెబ్బకు భారతీయ జనతా పార్టీ...

సంపూర్ణ లాక్ డౌన్ విధించాల్సిందే:సీఎం ఉద్ధవ్ థాక్రే

ముంబై:భారత్ లో సగానికి పైగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి.కరోనా ఫస్ట్ వేవ్‌లో నమోదైన పాజిటివ్ కేసుల రికార్డును సెకండ్ వేవ్ ఎప్పు డో దాటేసింది.దీంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కఠిన...

తెలంగాణలో ప్రశ్నించే ప్రతిపక్షమే లేదు..ప్రశ్నించడానికి పార్టీ అవసరం..షర్మిల

ఖమ్మం:ఖమ్మం సంకల్ప సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వైఎస్ షర్మిల టార్గెట్ చేసింది.పంచ్ డైలాగులు,ఘాటైన ఆరోపణలతో విరుచుకుపడింది.సర్కా ర్ వైఫల్యాలను ఎత్తిచూపుతు ప్రశ్నల వర్షం కురిపించింది.సాగు ప్రాజెక్టుల్లో కేసీఆర్‌ ఎంతో అవినీతికి...

ఐపీఎల్ 14 సీజన్ తొలి మ్యాచ్ లో బెంగళూరు గెలుపు

చెన్నై:క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14 సీజన్ ప్రారంభమైంది.టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న ముంబయి ఇండియ న్స్,రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ చివరి బంతి...

టీఆర్ఎస్ పార్టీలో విలీనమైన..టీడీపీ లెజిస్లేచర్ పార్టీ..

హైదరాబాద్:ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి వెన్నుముఖ లా నిలిచిన తెలంగాణ ప్రాంతంలో టీడీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయింది.ప్రత్యేక తెలంగా ణ ఉద్యమం పురుడు పోసుకొని టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిన నాటి నుంచి...

అస్సాం ఎన్నికల్లో..అన్నీ అవకతవకలేనా..?

దిస్పూర్:అస్సాం శాసన సభ ఎన్నికలు అవనీతిమయంగా మారుతున్నాయి.అసలు ఓటర్లకు పోలైన ఓట్లకు పొంతనే కుదరడం లేదు.మరో వైపు విచ్చలవిడిగా డ బ్బులు రవాణా అవుతూ వాహనాలు పోలీసులకు చిక్కుతున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా హసావో...

ఎన్‌కౌంటర్లో అమరులైన జవాన్లు వీరే..

బీజాపూర్:‌సుకుమా-బీజాపూర్‌ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినవారి సంఖ్య 22గా చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం ప్రకటించింది.ఇంక రాకేష్‌ అనే జ వాను జాడ తెలియలేదు.ఆయన జాడ కోసం దళాలు ఇంకా వెతుకుతున్నాయి.బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో...

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ఎన్ఐఏ దాడులు

హైదరాబాద్:మావోయిస్టు కొరియర్ పంగి నాగన్న కేసు దర్యాప్తులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని విరసం,పౌరహక్కుల సంఘం నాయకుల ఇళ్లలో ఏకకాలంలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది.ఏపీ,తెలంగాణలో పలు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.తెలంగాణ రాష్ట్రం లో...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...