29.2 C
Hyderabad
Thursday, August 11, 2022

ఉత్తరాది అంబానీకి..దక్షిణాది అదానీకి కట్టబెట్టే ప్రయత్నమే..?

న్యూఢిల్లీ:భారతీయ జనతాపార్టీ పెద్దన్నగా వ్యవహరిస్తోన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వం మొదటిదఫా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల సం క్షేమం,వారి ఆర్థికాభివృద్ధి,కార్మికులు,ఉద్యోగుల శ్రేయస్సు అంటూ పాలకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.నిజమేనని...

అసలు..పీఆర్సీ,ఫిట్‌మెంట్,ఐఆర్ అంటే ఏమిటో తెలుసా ?

హైదరాబాద్:తెలంగాణలో కొంతకాలంగా ఎక్కడ చూసినా పీఆర్సీ పై జరుగుతుంది.తాజాగా పీఆర్సీ పై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగులు,ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్ మెంట్ ను ఇస్తున్నట్టుగా...

తీన్మార్ మల్లన్నకు ప్రజలు బ్రహ్మరథం..6 వేల కిలో మీటర్ల పాదయాత్రకు శ్రీకారం..

హైదరాబాద్:తెలంగాణలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది.ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టింది తెలంగాణ ప్రజానీకం.పోరాడి ఓడినా ప్రజాభిమానం సొంతం చేసుకున్నారు స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న.ఇప్పుడు తాజాగా ఆయనో నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర...

మతం..మంచినీళ్లు కూడా తాగనీయదట..

లక్నో:సమాజంలో రోజురోజుకు మానవత్వం కనుమరుగై పోతుంది. చిన్న చిన్న కారణాలకే ముసలి చిన్న పిల్లల పట్ల వారి విచక్షణ కోల్పోయి కొందరు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు.అన్నదానం కన్నా నీటి దానం గొప్పది అని అంటుంటారు.కానీ...

ఏ ప్రభుత్వమైనా అంబానీ అదానీలకు దోచి పెట్టడమేనా..?

న్యూఢిల్లీ:ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ ముఖేష్ అంబానీ అదానీల వ్యాపారాల్లో ఏమీ మార్పులు రావటం లేదు.అప్పట్లో యూపీఏ ప్రభుత్వమైనా ఇఫ్పటి ఎన్డీ యే ప్రభుత్వమైనా ఒకటే పద్దతి. అదేమిటంటే అంబానీ అదానీలు చెప్పినట్లు వినటమే.ఎందుకంటే...

తెలంగాణ పసుపు రైతులకు కేంద్రం షాక్..

నిజామాబాద్:పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న నిజామాబాద్ రైతన్నల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది.తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్ఠం చేసింది.నిజామాబాద్‌లో ఇప్పటికే సుగంధ ద్రవ్యాల...

బీజేపీని ఓడించండి..:టికాయత్

కోల్‌కతా:దేశమంతా పర్యటించి రైతుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తానన్నారు భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ టికాయత్‌.పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన ఆయన ఈ నెలలో మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌,ఉత్తర ప్రదేశ్‌,ఒడిశా,కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.నూతన వ్యవసాయ చట్టాలను...

అమ్మకానికి విమానాశ్రయాలు..

న్యూఢిల్లీ:అదనపు వనరులను సేకరించే క్రమంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం రూ .2.5 లక్షల కోట్ల ఆస్తి మోనటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా ఢిల్లీ,ముంబై,బెంగళూరు,హైదరాబాద్ విమానాశ్రయాలలో మిగిలిన ప్రభుత్వ వాటాలను విక్రయించాలని...

జగన్ పాలనకే ప్రజలు పట్టం..

అమరావతి:ఏపీలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డ్‌ సృష్టించింది.అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ తన హవా కొనసాగించింది.ఫ్యా న్‌ దూకుడుకు టీడీపీ,బీజేపీ,జనసేన అడ్రస్ గల్లంతయ్యాయి.మొత్తం 11 కార్పొరేషన్లు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది.విశాఖపట్నం,విజయవాడ,...

Stay connected

73FansLike
144SubscribersSubscribe
- Advertisement -

Latest article

ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..

హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...

ఇక 17 ఏళ్ల పౌరులు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు

న్యూఢీల్లి:ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కో సం ముందస్తుగానే...

అమ్మాయిలను మోసం చేయడం ఇతని ప్రవృత్తి…ఏకంగా 11పెళ్లిళ్ళు

హైదరాబాద్‌:తెలంగాణలోని హైదరాబాద్‌లో మరో నిత్యపెళ్లి కొడుకు వెలుగులోకి వచ్చాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని ఏకంగా 11 మంది యువతులను మోసం చేశాడు.అందు లోనూ ఆ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మంత్రికి...