ప్రశాంత్ కిషోర్ లెక్క కరెక్ట్ అవుతుందా..?

కోల్‌కతా:పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కీలకంగా మారారు.ప్రశాంత్ కిషోర్ దెబ్బకు భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.అయితే భారతీయ జనతా పార్టీ ఆయనను ఎదుర్కొనే విషయంలో కొన్ని కొన్ని అంశాలను బాగా హైలైట్ చేస్తూ ముందుకు వెళుతుంది.ఈ నేపథ్యంలో ఇటీవల ఆయనకు సంబంధించిన ఆడియో ఒకటి బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ ఆడియోలో ఆయన మాట్లాడిన మాటలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనే వి ధంగా ఉన్నాయి.దీంతో మమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్,ఫోటోలు,వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి.’>మమతా బెనర్జీ ఆయన విషయంలో ఆగ్రహం వ్య క్తం చేశారు అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేశారు.మమతా బెనర్జీ దెబ్బకు ప్రశాంత్ కిషోర్ కూడా ఇబ్బంది పడ్డారు అనే అభిప్రాయం కొంతమందిలో ఉంది.అయితే ఈ వ్యాఖ్యలు తాను చేయలేదు అని చెప్పకుండా తాజాగా ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు.మాట్లాడిన మొత్తం మాటలను బయట పెడితే బాగుండేది అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు.దీంతో భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో కాస్త అతి చేసింది అనే ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి.ఎలాగైనా సరే మమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి.’>మమతా బెనర్జీ విజయం సాధిస్తారని భారతీయ జనతా పార్టీకి వంద స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదు అంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.తాజాగా కూడా ఆయన మాట్లాడుతూ ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ ప్రసంగించారు. మమతా బెనర్జీ అంతర్గత సర్వేల్లో తమకు 200 రెండు స్థానాలు వస్తాయని భారతీయ జనతా పార్టీకి 70 స్థానాలు లోపు వచ్చే అవకాశం ఉంది అంటూ ఒక లెక్క కూడా వేసుకున్నట్లు సమాచారం.ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఏ విధంగా కలుస్తాయి ఏంటి అనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here