29.7 C
Hyderabad
Monday, May 6, 2024

ఐదుగురు జర్నలిస్టులను చంపిన హంతకుడికి..శిక్ష ఏంతో తెలుసా?

న్యూయార్క్:ఐదుగురు జర్నలిస్టులను చంపిన హంతకుడికి 5 యావజ్జీవ శిక్షలు విధిస్తున్న అమెరికా కోర్టు సంచలన తీర్పునిచ్చింది.2018లో మేరీల్యాండ్ క్యాపిటల్ గెజిట్ వార్తాపత్రి క కార్యాలయంపై దాడికి పాల్పడి ఐదుగురు పాత్రికేయులను కాల్చి చంపిన...

సైదాబాద్‌ హత్యాచార ఘటన..కామాంధుడిని పట్టిస్తే ₹10 లక్షల రివార్డ్

హైదరాబాద్:హైదరాబాద్‌ నడిబొడ్డులోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం,హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.ఘటన జరిగి వారం కావ స్తున్నా నిందితుడు ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు.దీంతో హైదరాబాద్‌ పోలీసులు కీలక నిర్ణయం...

9/11 దాడులు జరిగి నిన్నటికి 20 ఏళ్లు

న్యూయార్క్;అమెరికా 9/11 దాడులు జరిగి నిన్నటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి.రెండు విమానాలతో న్యూయార్క్ లోని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీసీ) టవర్స్ సహా జంట భవనాలను అల్ ఖాయిదా ఉగ్రసంస్థ కూల్చేసింది.అధికారిక లెక్కల...

వారడిగినవన్నీ ఇచ్చా..ఛార్మి!

హైదరాబాద్:టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తుంది.ఇప్పటికే కొంతమంది లిస్ట్ అవుట్ చేసిన ఈడీ అధికారులు ఒక్కరిని విచారిస్తున్నారు.ఈ డ్రగ్స్‌ కేసు లో ప్రముఖ నటి,నిర్మాత ఛార్మి ఈడీ విచారణ ముగిసింది.దాదాపు ఎనిమిది గంటల...

ఫ్లిప్ కార్ట్ పేర..మోసాలకు పాల్పడ్డ యువకుల అరెస్ట్

హుజురాబాద్:కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్ స్టేషన్ హుజురాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నందు నిందితులను హాజరుపరిచి వివరాలు వెల్ల డించారు.నేరం చేయువిధానం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల...

గాంధీ లో..గ్యాంగ్ రేప్

హైదరాబాద్:చికిత్స కోసం పేషంట్ కు తోడుగా వచ్చిన అక్కా-చెల్లెలపై గాంధీ ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో పనిచేసే ఉమామహేశ్వర్‌ అతడితో పాటు మరో న లుగురు మత్తుమందు ఇచ్చి వారిపై అత్యాచారం జరపటం నగరంలో...

రైతు వేదికలో..రాసలీలలు

ములుగు:తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ని పాత్రపురం రైతువేదికలో అర్ధరాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు బయట ప్రాంతాల్లో నుంచి...

ఢిల్లీలో భారీ కుట్రను భగ్నం చేసిన పోలీసులు

న్యూ ఢిల్లీ:స్వాతంత్ర్య దినోత్సవం ముంగిట ఢిల్లీ పోలీసులు భారీ కుట్రను ఛేదించారు.ఢిల్లీలో ఉగ్రదాడులకు సన్నాహాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు అందించిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా...

కంటైనర్‌ నుండి రూ.6 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు దోపిడీ

కోలారు:చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి-75పై దోపిడీదారులు చెలరేగిపోయారు.కంటైనర్‌ లారీని అడ్డుకుని రూ.6.4 కోట్ల విలువైన సెల్‌ఫోన్లను దోపిడీ చేశారు. ఈ ఉదంతం కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.చైనా...

పోలీసుల అదుపులో దొంగబాబా..

నల్లగొండ:చదివింది బీటెక్ సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తే డబ్బులు సరిపోవనుకున్నాడో ఏమో ఏకంగా దొంగ బాబా అవతారం ఎత్తాడు.భక్తులకు మాయమాటలతో టోపీ వే స్తున్న ఓ బురిడీ బాబాను నల్లగొండ జిల్లా టాస్క్‌ఫోర్స్‌...

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...