38.7 C
Hyderabad
Wednesday, April 24, 2024

మర్డర్ కేసు ఆధారాలను ఎత్తుకెళ్లిన కోతి..చిక్కుల్లో పోలీసులు..

మంచిర్యాల:సర్వ సాధారణంగా ఎవరైనా నేరం చేసినా ఆ నేరం తాలూకా సాక్ష్యాలను నాశనం చేసినా అటువంటి వ్యక్తులు చట్టం దృష్టిలో నేరస్థులుగా పరిగణించబడతారు.అయితే మనిషి చేసిన నేరా నికి సంబంధించిన సాక్ష్యాలను జంతువు...

డిఎస్పీ చూస్తుండగానే కె.ఏ పాల్ పై దాడి.!

సిద్దిపేట:సిద్దిపేట జిల్లాల్లోని జక్కాపూర్ గ్రామంలో ఇటీవల ఆకాలవర్షానికి నష్టపోయిన రైతులను పరామర్శించడానికి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ సందర్శించి రైతులతో మాట్లాడుతుం డగా ఊహించని విధంగా అక్కడికి ఓ ఆగంతకుడు...

అగ్నికి ఆహుతైన..ఆదివాసీ గూడెం

ములుగు:ములుగు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఓ గ్రామం అంతా కాలి బూడిదైపోయింది.ములుగు జిల్లాలోని శనిగాకుంట గ్రామంలో మంటలు చెలరేగాయి.దాదాపు 40 ఇళ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి.గాలి బీభత్సం కారణంగా...

నీ అంతు చూస్తానంటూ..సీఐపై టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతు పురాణం..

వికారాబాద్‌:వికారాబాద్‌ జిల్లా తాండూరులో అధికార టీఆర్ఎస్‌ పార్టీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.ఆ స్థానం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఓటమి చెందగా కాంగ్రె స్‌ నుంచి బరిలోకి దిగి...

ఇవి హత్యలా?..ఆత్మహత్యలా…?

సిద్దిపేట:ఇద్దరు యువకులు బావిలో శవాలుగా తేలిన ఘటన బుధవారం సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామ శివారు లోని బుగ్గ బావిలో ఉదయం...

హెటిరో లో 550 కోట్ల బ్లాక్ మనీ..

హైదరాబాద్:ప్రముఖ ఫార్మసీ సంస్థ హెటిరోలో ఐటీ అధికారులు సోదాలు ముగిసాయి.ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో సంస్థకు చెందిన కార్యాలయాలు సీఈఓ తో పాటుగా డైరెక్టర్లకు చెందిన నివాసాల్లో సోదాలు చేసారు.దాదాపు...

మావోయిస్ట్ బూబీ ట్రాప్స్..తొలగించిన పోలీసులు

చత్తీస్ గడ్/తూర్పు గోదావరి:మావోయిస్టులను ఏరివేయాలని పోలీసులు,పోలీసులకు షాక్ ఇవ్వాలని మావోయిస్టులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.ఉనికిని చాటుకోవడం కోసం వ్యూ హాలను రచిస్తున్నారు.ఇటీవల పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ లతో వరుసగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతుండగా...

ఆర్యన్ ఖాన్ కు నో బెయిల్..14 రోజుల రిమాండ్.!

ముంబై:క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో బాలీవుడ్‌ అగ్ర హీరో షారుక్‌ ఖాన్ తనయుడు ఆర్యన్ కు కోర్టు షాకిచ్చింది.ఆర్యన్ తో సహా ఎనిమిది మంది నిందితులకు ముంబయి సిటీ కోర్టు ఈ...

తీన్మార్‌ మల్లన్నపై ఇన్ని కేసులా?తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్‌:జర్నలిస్టు చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నపై ఒకే తరహా అభియోగాలున్నా అనేక కేసులు నమోదు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఒకే విధమైన అభియోగాలు ఉన్నప్పుడు ఒక కేసులో దర్యాప్తు చేపట్టాలని,మిగిలిన...

లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు..ఒకరు మృతి,16 మందికి గాయాలు

మంథని:పెద్దపల్లి జిల్లాలోని మంథని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మంథని మండలంలోని ఎక్లాస్‌పూర్‌ గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డుపక్కన లోయలో పడిం ది.దీంతో ఒకరు మరణించగా,16 మంది గాయపడ్డారు.పరకాల డిపోకు చెందిన...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...