టీ20 ప్రపంచకప్..హైలైట్స్..!
టీ20 ప్రపంచకప్..పలు రికార్డులు బద్దలు..మూడు ఫైనల్స్‌లలో కివీస్‌ను చిత్తు చేసిన ఆసీస్..ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా భారత్..ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన కెప్టెన్‌గా కేన్ ...
టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాదే
ఆస్ట్రేలియాదే టీ20 ప్రపంచకప్..టీ20ల్లో ఆస్ట్రేలియాకిదే తొలి టైటిల్..దుబాయ్:దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.173 పరు గుల లక్ష్యాన్ని కాపాడుకోలేక కివీస్ బౌలర్లు చేతులెత్తేశారు.ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని...
నేటితో ముగియనున్న పారాలింపిక్స్
టోక్యో:జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ ఇవాల్టీతో ముగియనున్నాయి.ఈ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన షూటర్ అవని లేఖర ముగింపు వే డుకల్లో త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించనుంది.19 ఏళ్ల అవని 10 మీటర్ల...
పారాలింపిక్స్ లో భారత్ కి తొలి స్వర్ణం
టోక్యో:టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ 2020 లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు.నిన్న ఒక్క రోజే రెండు సిల్వర్,ఒక్క బ్రోన్జ్ కలిపి మొత్తం మూడు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఈరోజును స్వర్ణంతో ప్రారంభించారు.మహిళల...
లార్డ్స్ టెస్టులో అద్భుతం చేసిన భారత్..151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం
లార్డ్స్:లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుకు భారత్ షాకిచ్చింది.కోహ్లీ సేన సంచలనం సృష్టించింది.తొలి ఇన్నింగ్స్‌లో వెనకబ డిన భారత్ అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత ప్రదర్శనతో రెండో...
ముగిసిన టోక్యో ఒలింపిక్ క్రీడలు
టోక్యో:పక్షం రోజుల పాటు ప్రపంచ క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి.జపాన్ రాజధాని టోక్యోలో కొద్దిసేపటి కింద ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలు నిర్వహించారు.గత నెల 23న ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కాగా...
ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత హాకీ టీమ్
టోక్యో:ఎన్నాళ్లో వేచిన హృదయాలకు ఒక చల్లని కబురు ఇది.ఎన్నేళ్లో కన్న కలలు నిజమైన వేళ ఇది.ఇక పునర్వైభవమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన తరుణమి ది పతకాల కరవు తీరుస్తూ హాకీ ఇండియా అద్భుతం...
టీ-20 సిరీస్ శ్రీ లంక వశం
కొలంబో:శ్రీలంక రాజధాని కొలంబోలో గురువారం జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక అలవోకగా విజయం సాధించింది.82 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 33 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు...
125 ఏళ్లలో అరుదైన రికార్డు..
టోక్యో:విశ్వక్రీడలు టోక్యో ఒలింపిక్స్ ఉత్కంఠగా సాగుతున్నాయ్.ప్రతి అథ్లెట్ తమ దేశం కోసం పతకం సాధించాలని ఉవ్విల్లూరుతున్నాడు.ఇక,125 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది.ఆదివారం జరిగిన పోటీల్లో జపాన్‌కు చెందిన...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ శుభారంభం..
టోక్యో:టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ శుభారంభం చేసింది.టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించింది.వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు 49 కిలోల వి భాగంలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది.స్నాచ్‌లో 87 కేజీలు...