34.2 C
Hyderabad
Friday, April 26, 2024

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ శుభారంభం..

టోక్యో:టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ శుభారంభం చేసింది.టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించింది.వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు 49 కిలోల వి భాగంలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది.స్నాచ్‌లో 87 కేజీలు...

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో..ఇదే అత్యంత చెత్త మ్యాచ్‌ ఎందుకంటే..?

లండన్‌:యార్క్‌షైర్‌ ప్రీమియర్‌ టీ10 లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అత్యంత చెత్త గణాంకాలు నమోదయ్యాయి.ఈస్ట్‌రింగ్‌స్టన్‌ క్లబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో హిల్ల మ్‌ మాన్క్‌ ఫ్రైస్టన్‌ జట్టు 8 ఓవర్లలో 7...

ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్..విజేత న్యూజిలాండ్ ‌

సౌతాంప్టన్‌:ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిల్యాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచులో భారత్ ఓటమిపాలైంది.మరో 43 బంతులు మిగిలుండగానే ఎనిమిది వికెట్ల తేడాతో విలియమ్సన్ సేన విజయఢంకా మోగించింది.ఈ విజయంతో తొలి టెస్టు ఛాంపియన్‌షిప్...

ఫ్రెంచ్‌ ఓపెన్‌:క్రెజికోవాకు టైటిల్‌

గారోస్:‌ఫ్రెంచ్ ఓపెన్ 2021 మహిళల సింగిల్స్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్‌కి చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి బార్బారా క్రెజికోవా కైవసం చేసుకున్నది.శనివారం సాయంత్రం రోలాండ్ గారోస్‌లో జరిగిన ఫైనల్‌లో రష్యాకు చెందిన 31వ సీడ్...

విరుష్క విరాళాల సేకరణకు..విశేష ఆదరణ

న్యూఢిల్లీ:కొవిడ్​తో పోరాడుతున్న మన దేశానికి అండగా నిలిచేందుకు టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క కలిసి ప్రారంభించిన విరాళాల సేకరణ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది.ఇప్పటివరకు 11కోట్లకు పైగా విరాళాలు...

కరోనా బాధితులకు విరుష్క జోడి 2 కోట్ల విరాళం..అంతే కాకుండా..

ముంబై:దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ విరాళాల సేకరణ కోసం ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రకటించారు.దేశం లో ప్రజల బాధలు చూసి తీవ్ర ఆవేదన కలిగిందన్న...

ఐపీఎల్ 14 సీజన్ తొలి మ్యాచ్ లో బెంగళూరు గెలుపు

చెన్నై:క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14 సీజన్ ప్రారంభమైంది.టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న ముంబయి ఇండియ న్స్,రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ చివరి బంతి...

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ఆరంభం..

చెన్నై:అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ సమరం నేటి నుంచి షురూ అవుతోంది.ఐపీఎల్ అంటేనే అద్భుతాలు జరుగుతుంటాయి.ప్రతి క్షణం నిజం గా ఒక యుద్ధంలా ఉంటుంది.ఎవరు గెలుస్తారు అనేది ఆఖరి క్షణం...

వన్డే సిరీస్ భారత్‌దే..

పుణె:సొంతగడ్డపై విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.ఇంగ్లాండ్‌పై టెస్టు,టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమ్ ‌ఇండియా వన్డే సిరీస్‌లోనూ అదే తరహాలో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి 2-1తో...

టీ20 సిరీస్..‌భారత్‌ దే

అహ్మదాబాద్‌:ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్‌ 3-2తో కైవసం చేసుకుంది.శనివారం ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్‌ 36 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది.సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో ఆధిపత్యం...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...