29.3 C
Hyderabad
Saturday, April 27, 2024

బరువు తగ్గి సన్నగా అవ్వాలంటే బెస్ట్ టెక్నిక్..

జమ్మికుంట:మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు.అధిక బరువు తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు.అధిక బరువు సమస్య నుంచి బయట పడాలి అంటే ఇప్పుడు...

ఈ మొక్కలను ఇంటి పరిసరాలలో పెంచితే ఐశ్వర్యం పెరుగుతుందట..

గోదావరిఖని:ఇంట్లో చెట్లు,మొక్కలు నాటేందుకు చాలా మంది ఇష్టపడతారు.చెట్లు,మొక్కలు ఇంటి పరిసరాలను శుద్ధి చేయడమే కాకుండా జీవితంలో ఆనందాన్ని కలిగిస్తాయి.ఇంట్లో ఆనందం,శ్రేయస్సును తీసుకువచ్చే కొన్ని మొక్కలు ఉన్నాయి.వాస్తు ప్రకారం ఈ మొక్కలను ఇంట్లో నాటడం...

ఆపిల్‌ కంటే..జామకాయ బెస్ట్ ఎందుకంటే..?

రామగుండం:జామకాయ పేదవాడి ఆపిల్‌గా పేరుపడింది.ఆరోగ్యానికి ఈ పండు చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు.అందులోనూ జామకాయ ఆరోగ్యానికి,అందా నికి కూడా చాలా అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది.పది ఆపిల్స్ తినడం కంటే ఒక్క జామకాయ...

గోంగూర తింటే ఇన్ని బెనిఫిట్సా..

కరీంనగర్:ఆకుకూరల్లో ఒకటైన గోంగూర అంటే చాలా మంది ఇష్టపడతారు.ముఖ్యంగా గోంగూరతో చేసే పచ్చళ్లు అదిరిపోతాయి అనడంలో సందేహమే లేదు.ఇక నాన్ వెజ్ ఐటెమ్స్ లో సైతం గోంగూరను ఉపయోగిస్తుంటారు.పుల్లపుల్లగా నోరూరించే గోంగూర రుచిలోనే...

కాలినడక ఎంత మేలో తెలుసా..?

జగిత్యాల:ఆధునిక వైద్య రంగానికి దిక్సూచి యునానీ నే డాక్టర్ ఎస్ జి వి సత్యఅన్నారు.నేడు వైద్యరంగం ఆధునిక పితామహుడు హకీమ్ బుఖరత్.సహాబ్ అని అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ మెడిసిన్ గా అంటారని...

కీళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి స్పాతో మంచి ఫలితాలు

వరంగల్:మసాజ్ అంటే అదేదో అందాన్ని పరిరక్షించు కోవదానికో సరదా కోసమో అనుకుంటారు.కానీ,దానివలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.ముఖ్యంగా కీళ్ళ నొప్పుల్లో ఈ మసాజ్ ప్రక్రియ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.స్పా..దాని ప్రయోజనాలు ఇది...

డెంగీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు!

జమ్మికుంట:ఒకవైపు డెంగీ కేసులు పెరుగుతున్నాయి.ప్రస్తుతం కొవిడ్‌ covid-19 ముప్పు కూడా పూర్తిగా పోలేదు.దీని కంటే డెంగీ భయంకరంగా ఉంది.వీటి కొత్తరకం వేరియంట్లు ఇలా భయపడటానికి కారణం.కొన్ని నిజాలు ఇటీవలె నిపుణులు బయటపెట్టారు.అపోహలు డెంగీ..కరోనా...

నేడు..ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

జమ్మికుంట:ఎంత డబ్బు ఉన్నా ఒంటికి సుఖం లేకపోతే ఎందుకు’అన్నది పెద్దల మాట.చాలా మంది అన్నీ ఉన్నా మానసిక ప్రశాంతత లేక బాధపడుతున్నారు.మరికొందరు ఆర్థిక ప రిస్థితులు,కుటుంబ సమస్యలు,తీవ్ర పని ఒత్తిడి తదితర కారణాలతో...

మొదలైన..కరోన మూడో ముప్పు ఈసారి అల్లకల్లోలమే:ఎయిమ్స్

న్యూఢిల్లీ:2022 జనవరి-ఏప్రిల్ మధ్య ఉధృతి పెరిగి తీవ్రస్థాయికి జాగ్రత్తలు లేకుంటే ఈసారి అల్లకల్లోలం మా లెక్కలు తప్పవు ఎయిమ్స్ వెల్లడి.అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి,2022 జనవరి-ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత...

ఆరోగ్యం ఆహ్లాదం కోసం సైకిల్ పై ప్రయాణించండి:సీపీ తరుణ్ జోషి

వరంగల్:రోజువారీ వ్యాయాయం కోసం సైక్లింగ్ చేయటం అంటే ఖరీదైన సైకిల్ వాడాలన్న ఆలోచన చేయాల్సిన అవసరం లేదు.ఏదైనా సామాన్యమైన సైకిల్ ని కూడా ఉపయోగిచవ చ్చని వరంగల్ పోలీస్ కమీషనర్ తరుణ్ జోషి...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...