32.2 C
Hyderabad
Tuesday, May 14, 2024

తెరాస పార్టీ..రాజ్యసభ అభ్యర్థులు వీరే..

హైదరాబాద్:రాజ్యసభకు వెళ్లనున్న తెరాస అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.రాజ్యసభ స్థానాలకు పారిశ్రామికవేత్తలకు గులాబీ పార్టీ పెద్దపీట వేసింది.మూడు రాజ్య సభ స్థానాలకు అభ్యర్థులను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రకటించారు.హెటిరో గ్రూపు ఛైర్మన్...

దేశంలో కరోనా డేంజర్ బెల్స్

న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...

ఎన్నాళ్లకెన్నాళ్లకు రాజ్ భవన్ కు కేసీఆర్..

హైదరాహద్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు అవును మీరు చదివింది నిజమే దాదాపు ఏడాది కాలంగా రాజ్ భవన్ ముఖమే చూడని గులాబీ బాస్ రాజ్ భవన్ లో అడుగు పె...

పుట్టినరోజు నాడే కరోనాతో మృతి..

కామారెడ్డి:కరోనా అంతు లేని విషాదాన్ని మిగులుస్తోంది. కుటుంబ సభ్యులను,ఆప్తులను,ప్రాణ స్నేహితులను బలి తీసుకుంటోంది.వయసు పైబడ్డ వారినే కాదు యువతను కూడా కబళిస్తోంది.ఇప్పుడిప్పుడే కెరీర్‌లో కుదురుకుంటున్నవారు,తల్లిదండ్రులకు అందివచ్చిన కొడుకులు,కుమార్తెలు కరోనా బారినపడి రాలిపోతున్నా రు.తాజాగా...

కేసీఆర్,కేంద్రానికి డాక్లర్లు,లాయర్ల బృందం లేఖ

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తీవ్రంగా విజృంభిస్తుండటం కలకలం రేపుతోంది.ఈక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్రానికి 50 మంది డాక్టర్లు,లాయర్లతో కూడిన బృందం లేఖ రాసింది.డాక్టర్ లక్ష్మీ లావణ్య అల్లపాటి...

పొంచి ఉన్న ముప్పు..థర్డ్ వేవ్ తప్పదు:విజయ రాఘవన్

న్యూఢిల్లీ:కరోనా సెకండ్ వేవ్‌తో దేశం అల్లాడుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు విజయ రాఘవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలో కరో నా థర్డ్‌వేవ్ అనివార్యమని అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.అంతేకాకుండా రానున్న...

మంత్రి హామీతో..ఆందోళన విరమించిన ట్రిపుల్ ఐటి విద్యార్థులు

నిర్మల్:నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళన విరమించారు.గత వారం రోజుల పాటు ట్రిపుల్ ఐటీ లో 12 అంశాలను వైస్ ఛాన్సిలర్,డైరెక్టర్ నియమించాలని కూడిన సమస్యలపై శాంతియుతంగా విద్యార్థుల విన్నూత...

స్టాలిన్ కేబినెట్ లో ఐదుగురు తెలుగువారికి చోటు..

చెన్నై:తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన స్టాలిన్ 34 మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.వీరిలో ఐ దుగురు తెలుగువారికి అవకాశం దక్కింది.తాజా ఎన్నికల్లో 15 మంది తెలుగు వారు వివిధ పార్టీల...

కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్‌లకు రూ.10లక్షల సాయం:యోగి ఆదిత్యనాథ్

లక్నో:ఆరోగ్య కార్యకర్తలే కాదు కరోనా కష్టకాలంలో జర్నలిస్ట్‌లు కూడా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్నారు.కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎంతోమంది జర్నలిస్ట్‌లు ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ పరిస్థితిలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల కోసం...

నాకు నచ్చకుంటే ఎవరికైనా ఇదేగతి:కేసీఆర్

హైదరాబాద్:నాడు ఆలె నరేంద్ర,చెరుకు సుధాకర్,విజయశాంతి,మొన్న సీఐ దాసరి భూమయ్య,తాటికొండ రాజయ్య,కొండా మురళి నిన్న కడియం శ్రీహరి,గటిక విజ య్ నేడు ఈటల రాజేందర్,త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో చిత్తశుద్ధి,అంకితభావం కలిగిన బహుజన నాయకులను...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...