27.7 C
Hyderabad
Wednesday, May 15, 2024

భూకుంభకోణాలపై ప్రశ్నించినందుకే రఘు అరెస్ట్:పాశం యాదగిరి

హైదరాబాద్:జర్నలిస్ట్ రఘు అరెస్ట్ వ్యవహారంలో ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పాత్రికేయ లోకం ఆయన అరెస్ట్‌ను ముక్తంకంఠంతో ఖండి స్తోంది.రూ.75 వేల కోట్ల భూకుంభకోణాలపై ప్రశ్నించినందుకే రఘును అరెస్ట్ చేశారని సీనియర్ పాత్రికేయులు...

28 మంది భార్యల ముందే మరో పెళ్లి..?

ముంబై:ఒక రాజుకు చాలా మంది భార్యలు ఉన్నారని మీరు కథలు మరియు కథలలో విన్నారు.కానీ వాస్తవానికి మీరు నమ్మరు.సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ...

యూపీఎస్సీ ఫలితాలలో..వంద లోపు ర్యాంకుల్లో నలుగురు తెలుగోళ్లు

న్యూఢిల్లీ:ఐఏఎస్,ఐపీఎస్ వంటి జాతీయస్థాయి సర్వీసుల నియామక పరీక్ష సివిల్ సర్వీసెస్-2020 ఫలితాలు వెల్లడయ్యాయి.సివిల్ సర్వీసెస్ లో తెలుగు వాళ్లు సత్తా ఆటారు.తొలి 100 ర్యాంకుల్లో నలుగురు తెలుగువాళ్లు ఉండడం విశేషం.పి.శ్రీజకు 20వ ర్యాంకు...

తెలంగాణలో కొత్తగా 4009 కరోనా కేసులు..

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.గత కొద్దిరోజులుగా వరుసగా 4వేల మార్క్‌ను దాటుతున్నాయి.శనివారం(ఏప్రిల్ 17) రాత్రి 8గం.నుంచి ఆదివారం రాత్రి 8గం.వరకు 4009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మరో 14 మంది కరోనాతో...

సాహస పాత్రికేయులకు’శాంతి’నోబెల్‌

ఓస్లో:ఇద్దరు జర్నలిస్టులను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన శాంతి నోబెల్‌ వరించింది.శాంతిని ప్రచారం చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణకు పాత్రికేయ రంగంలో చేస్తున్న పోరాటానికి ఫి లిప్పీన్స్‌కు చెందిన మరియా రెసా,రష్యాకు చెందిన...

బీసీలను కుల వృత్తులకే పరిమితం చేయాలనుకుంటున్న కేసీఆర్‌?వైఎస్ షర్మిల

నారాయణపేట:తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.బలహీన వర్గాలకు చెందిన వారు గొర్రెలు,బర్రెలు,చేప లు పెంచుకునే కుల వృత్తులకే పరిమితం కావాలా..? అని ప్రశ్నించారు.రాష్ట్రంలో బీసీలకు...

కేంద్ర కొత్త కేబినెట్-మంత్రులు-శాఖల జాబితా

న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి వర్గాన్ని భారీగా ప్రక్షాళన చేశారు.ఇదివరకు ఉన్న 53 మంది మంత్రుల నుంచి 12 మందికి ఉద్వాసన పలికారు.ఏడు గురికి పదోన్నతి కల్పించారు.కొత్తగా 36 మందిని తీసుకున్నారు.దీంతో...

తెలంగాణలో బోధన అంతా ఆన్ లైన్ లోనే!

హైదరాబాద్:తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్ లైన్ క్లాసులేనని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.సెట్స్ పరీక్షలు యథాతధంగా జరుగుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.టీ శాట్,దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాల బోధన ఉంటుందన్నారు.రికార్డ్...

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలి (119) కన్నుమూత

న్యూఢిల్లీ:ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు జపాన్‌కు చెందిన కెన్ తనకా (119) కన్నుమూశారు.ఏప్రిల్ 19 న ఆమె తుదిశ్వాసవిడిచినట్లు జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.పశ్చిమ జపాన్‌లోని ఫుకువా నగరంలోని ఓ ఆస్పత్రిలో వృద్ధాప్య రిత్యా...

ప్రాణాలకు తెగించి పని చేస్తే..విధుల్లోనుండి తొలగిస్తారా?..నర్సుల ఆందోళన

హైదరాబాద్:తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని అవుట్ సోర్సింగ్ నర్సులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.హైదరాబాద్ గాంధీ భ వన్ వద్ద నర్సులు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...