కేంద్ర కొత్త కేబినెట్-మంత్రులు-శాఖల జాబితా

న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి వర్గాన్ని భారీగా ప్రక్షాళన చేశారు.ఇదివరకు ఉన్న 53 మంది మంత్రుల నుంచి 12 మందికి ఉద్వాసన పలికారు.ఏడు గురికి పదోన్నతి కల్పించారు.కొత్తగా 36 మందిని తీసుకున్నారు.దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 77కి చేరింది. మోదీ కేబినేట్‌లో కొత్తగా 43 మంది కేంద్ర మంత్రు లుగా ప్రమాణస్వీకారం చేశారు.15 మంది కేబినెట్ మంత్రులుగా,28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.మోదీ కేబినెట్ లో మంత్రుల శాఖల్లో కూ డా మార్పులు చోటుచేసుకున్నాయి.ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులు జరిగాయి.అమిత్ షాకు హోంశాఖతో పాటు అదనంగా సహకా ర శాఖ కేటాయించారు.కేబినెట్‌ మంత్రులు.1.నరేంద్ర మోదీ-ప్రధాన మంత్రి,సిబ్బంది వ్యవహారాలు,ప్రజా ఫిర్యాదులు,పించన్ల మంత్రిత్వశాఖ,అణుఇంధనం,అంతరిక్ష విభాగాల బాధ్యతలు,అన్ని ప్రధానమైన విధాన నిర్ణయాలు,ఏ మంత్రికి కేటాయించని మంత్రిత్వ శాఖలు ఆయన పరిధిలోనే ఉంటాయి.2.రాజ్‌ నాథ్‌ సింగ్-రక్షణ శాఖ 3.అమిత్ షా-హోం శాఖ,సహకార శాఖ4.నితిన్‌ గడ్కరీ-రోడ్డు రవాణా,రహదారులు5.నిర్మలా సీతారామన్-ఆర్థిక శాఖ,కార్పొరేట్‌ వ్యవహారాలు6.నరేంద్ర సింగ్‌ తోమ ర్-వ్యవసాయ,రైతు సంక్షేమ శాఖ7.జైశంకర్-విదేశాంగ వ్యవహారాలు8.అర్జున్‌ ముండా-గిరిజన వ్యవహారాలు9.స్మృతీ ఇరానీ-మహిళా,శిశు అభివృద్ధి శాఖ 10.పీ యూష్‌ గోయల్-వాణిజ్య,పరిశ్రమల శాఖ,ఆహార ప్రజా పంపిణీ శాఖ,జౌళి శాఖ11.ధర్మేంద్ర ప్రధాన్-విద్యాశాఖ మంత్రి;నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖ 12.ప్రహ్లాద్‌ జోషి-పార్లమెంటరీ వ్యవహారాలు,బొగ్గు శాఖ,గనుల శాఖ13.నారాయణ్‌ రాణే-సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల శాఖ14.శర్భానంద సోనోవాల్-ఓడ రేవులు,షిప్పింగ్,జలమార్గాల శాఖ,ఆయుష్‌ శాఖ15.ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ-మైనారిటీ వ్యవహారాలు16.డాక్టర్‌ వీరేంద్ర కుమార్-సామాజిక న్యాయం,సాధికారత శా ఖ17.గిరిరాజ్‌ సింగ్-గ్రామీణాభివృద్ధి,పంచాయతీరాజ్‌ శాఖ18.జ్యోతిరాదిత్య సింధియా-పౌర విమానయాన శాఖ19.రామ్‌చంద్ర ప్రసాద్‌ సింగ్-ఉక్కు శాఖ 20.అశ్వి ని వైష్ణవ్-రైల్వే శాఖ కమ్యూనికేషన్స్,ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ21.పశుపతి కుమార్‌ పారస్-ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ22.గజేంద్ర సింగ్‌ షెఖావత్-జల్‌ శక్తి 23.కిరెన్‌ రిజిజు-న్యాయ శాఖ24.రాజ్‌ కుమార్‌ సింగ్-విద్యుత్,నూతన,పునరుత్పాదక ఇంధన శాఖ25.హర్దీప్‌ సింగ్‌ పూరి-పెట్రోలియం,సహజ వాయువు,గృహ, పట్టణ వ్యవహారాలు26.మన్సుఖ్‌ మాండవియా-ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ,రసాయనాలు,ఎరువుల శాఖ27.భూపేందర్‌ యాదవ్-పర్యావరణ,అటవీ,వాతావరణ మార్పుల శాఖ,కార్మిక,ఉపాధి శాఖ28.మహేంద్ర నాథ్‌ పాండే-భారీ పరిశ్రమలు29.పురుషోత్తం రూపాల-మత్స్య,పశుసంవర్ధక,పాడి పరిశ్రమ30.జి.కిషన్‌ రెడ్డి-సాం స్కృతిక శాఖ,పర్యాటకం,ఈశాన్య ప్రాంత అభివృద్ధి31.అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్-సమాచార,ప్రసార శాఖ,యువజన వ్యవహారాలు,క్రీడలు,సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)1.రావు ఇందర్‌జిత్‌ సింగ్-గణాంకాలు,కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ(స్వతంత్ర హోదా);ప్రణాళిక మంత్రిత్వ శాఖ(స్వతంత్ర ఛార్జ్‌);కార్పొరేట్‌ వ్యవహారాలు సహాయ మంత్రి2.డాక్టర్‌ జితేంద్ర సింగ్-సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ(ఇండిపెండెంట్‌ ఛార్జ్‌)భూమి శాస్త్ర మంత్రిత్వ శాఖ(ఇండిపెండెంట్‌ ఛార్జ్‌);పీఎంవో,డీవో పీటీ,అణు ఇంధన శాఖ,అంతరిక్ష శాఖలో సహాయ మంత్రి సహాయ మంత్రులు..1.శ్రీపాద యశో నాయక్-ఓడరేవులు,షిప్పింగ్,జలమార్గ మంత్రిత్వ శాఖ,పర్యాటక మంత్రిత్వ శాఖ2.ఫగన్‌సింగ్‌ కులస్థే-ఉక్కు మంత్రిత్వ శాఖ,గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ3.ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్-జల్‌ శక్తి,ఫుడ్‌ ప్రాసెసింగ్,4.అశ్విని కుమార్‌ చౌబే-వినియోగదారుల వ్యవహారాలు,ఆహార,ప్రజా పంపిణీ శాఖ పర్యావరణ,అటవీ,వాతావరణ మార్పుల శాఖ5.అర్జున్‌ మేఘవాల్-పార్లమెంటరీ వ్యవహారాలు,6.వీకే సిం గ్-రహదారులు,పౌర విమానయానం7.క్రిషన్‌ పాల్-విద్యుత్,భారీ పరిశ్రమలు8.దాన్వే రావ్‌సాహెబ్-రైల్వే శాఖ,బొగ్గు శాఖ,గనుల శాఖ9.రామ్‌దాస్‌ అథవాలే-సామా జిక న్యాయం,సాధికారత మంత్రిత్వ శాఖ10.సాధ్వీ నిరంజన్‌ జ్యోతి-వినియోగదారుల వ్యవహారాలు,ప్రజా పంపిణీ,గ్రామీణాభివృద్ధి11.సంజీవ్‌ బాల్యాన్-మత్స్య,పశు సంవర్ధక,పాడిపరిశ్రమ12.నిత్యానంద్‌ రాయ్-హోం శాఖ13.పంకజ్‌ చౌదరి-ఆర్థిక శాఖ14.అనుప్రియా సింగ్‌ పటేల్-వాణిజ్యం,పరిశ్రమలు15.ప్రొఫెసర్‌ ఎస్పీ సింగ్‌ భగెల్-న్యాయ శాఖ16.రాజీవ్‌ చంద్రశేఖర్-నైపుణ్య అభివృద్ధి,ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ17.శోభా కరంద్లాజే-వ్యవసాయ,రైతు సంక్షేమం18.భాను ప్రతాప్-సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు19.దర్శన విక్రమ్‌ జర్దోష్-వస్త్ర మంత్రిత్వ శాఖ,రైల్వే20.వి.మురళీధరన్-విదేశాంగ శాఖ21.మీనాక్షి లేఖి-సాంస్కృతి క శాఖ22.సోమ్‌ ప్రకాష్-వాణిజ్యం,పరిశ్రమలు23.రేణుకా సింగ్‌ సారుత-గిరిజన వ్యవహారాలు24.రామేశ్వర్‌ తేలి-పెట్రోలియం,సహజ వాయువు,25.కైలాష్‌ చౌద రి-వ్యవసాయ,రైతు సంక్షేమం26.అన్నపూర్ణ దేవి-విద్యా శాఖ27.ఎ.నారాయణస్వామి-సామాజిక న్యాయం,సాధికారత28.కౌషల్‌ కిషోర్-గృహ,పట్టణ వ్యవహారాలు 29.అజయ్‌ భట్-రక్షణ,పర్యాటకం30.బీఎల్‌ వర్మ-ఈశాన్య ప్రాంత అభివృద్ధి31.అజయ్‌ కుమార్-హోం శాఖ32.దేవుసింగ్‌ చౌహాన్-కమ్యూనికేషన్స్‌33.భగవంత్‌ ఖూబా-పునరుత్పాదక ఇంధన శాఖ,34.కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్-పంచాయతీ రాజ్‌35.ప్రతిమా భూమిక్-సామాజిక న్యాయం,సాధికారత36.సుభాస్‌ సర్కార్-వి ద్యా శాఖ37.భగవత్‌ కిషన్‌రావు కరాడ్-ఆర్థిక శాఖ38.రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్-విదేశాంగ,విద్యా శాఖ39.భారతి ప్రవీణ్‌ పవార్-ఆరోగ్య,కుటుంబ సంక్షేమ 40. బిశ్వేశ్వర్‌ తూడూ-గిరిజన వ్యవహారాలు,జల్‌ శక్తి41.శాంతను ఠాకూర్-ఓడరేవులు,షిప్పింగ్,జలమార్గం42.మహేంద్రభాయి-మహిళా,శిశు,ఆయుష్‌ శాఖలు43. జాన్‌ బర్లా-మైనారిటీ వ్యవహారాలు44.ఎల్‌.మురుగన్-మత్స్య,పశుసంవర్ధక,పాడిపరిశ్రమ,సమాచార,ప్రసార శాఖ45.నిశిత్‌ ప్రామానిక్-హోం,క్రీడల మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here