35.2 C
Hyderabad
Saturday, May 4, 2024

బంగారు తెలంగాణలో ” నిరు”ద్యోగం”మె ఉద్యోగమా?ఏటా ఏటా పెరుగుతున్న నిరుద్యోగులు…

బంగారు తెలంగాణలో " నిరు"ద్యోగం"మె ఉద్యోగమా?ఏటా ఏటా పెరుగుతున్న నిరుద్యోగులు..... తాజాకబురు సెట్రల్ డెస్క్: రాష్ట్రం లో నిరుద్యోగుల బ్రతుకు ఆగమాగం. రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగం. కానీ తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు మాత్రం ఏ...

విద్యుత్తు లేకుండానే..ఫౌంటైన్లు పని చేస్తాయి తెలుసా..?

హైదరాబాద్:మసీదు లోపల ప్రార్థనకు ముందు శుద్ధికి ఉపయోగించే కొలను వద్ద ఉన్న ఫౌంటైన్ ."400 ఏళ్ల క్రితం కరెంటు లేదు.ఔరంగజేబు నోటితో ఊదుతూ ఫౌంటైన్‌లు నడిపించాడా"అంటూ బీజేపీకి చెంది న నిఘత్ అబ్బాస్...

టీఆర్‌ఎస్‌ లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..!

హైదరాబాద్:టీఆర్‌ఎస్‌ నుంచి 12 మంది లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్త్తోంది.పెద్దల సభకు పంపే నేతల లిస్ట్‌కు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.సిట్టిం గ్‌ లలో ఐదుగురికే మరో చాన్స్ ఇవ్వగా...

దళిత బంధు..కొత్త రూల్స్ ఇవే..

హైదరాబాద్:తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దళిత బంధును అమలు చేయాలని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌.అందులో భాగంగా అర్హులైన దళితులకు ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు క ల్పిస్తామని ప్రకటించారు.ప్రతి ఏటా 2 లక్షల మందికి...

పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..

హైదరాబాద్:చిల్లీ చికెన్ పెప్పర్‌ చికెన్,పత్తర్‌ కా ఘోష్,మటన్‌ టిక్కా,అపోలో ఫిష్‌ ఇలాంటి ప్రత్యేక వంటకాల సరసన ఇప్పుడు మష్రూమ్‌లు (పుట్టగొడుగులు) కూడా చేరిపోయాయి.ఇప్పుడు ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా స్పెషల్‌ మెనూలో పుట్టగొడుగులతో చేసిన...

“తెలంగాణ దళిత బంధు”హుజూరాబాద్ నుండే ప్రారంభమట..?

కరీంనగర్:రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి "తెలంగాణ దళిత బంధు"అనే పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఖ రారు చేశారు.మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజక వర్గాన్ని...

వరుడు వధువుగా,వధువు వరుడిగా..వింత ఆచారం ఎక్కడంటే..?

ప్రకాశం:పెళ్లి తంతులో వరుడు వధువుగా,వధువు వరుడిగా వేషాలు మార్చుకునే వింత ఆచారాన్ని ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు,దేశిరెడ్డిపల్లి గ్రామాల్లోని గుమ్మా కుటుంబం వారు పాటిస్తున్నారు.తమ ఇళ్లలో వివాహం జరిగితే తాము కొలిచే...

దొరతనాన్ని ఎదిరించిన వీ రనారి..చాకలి అయిలమ్మ

వరంగల్:దొరతనాన్ని,పెత్తందారి వ్యవస్థను ఎదిరించిన ధీర వనిత- చాకలి ఐలమ్మ యొక్క 35వ వర్దంతి సందర్భంగా ఘన నివాళులు.జననం 26-09-1895.మ రణం 10-09-1985 "చిట్యాల ఐలమ్మ" ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.కాని...

హుజురాబాద్ లో టీఆర్‌ఎస్‌ వ్యూహం బెడిసికొట్టిందా..?

హైదరాబాద్:పాడి కౌశిక్‌రెడ్డి ఆడియో లీక్‌ కావడంతో టీఆర్‌ఎస్‌ వ్యూహం బెడిసి కొట్టిందన్న ప్రచారం జరుగుతోంది.టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వానికి సంబంధించి ఎన్ని పేర్లు తెరపైకి వచ్చినా అవన్నీ తేలిపోయాయి.గతంలోనూ కాంగ్రెస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో...

రికార్డు నమోదు చేసిన’సారంగా దరియా’

హైదరాబాద్:నాగచైతన్య,సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'లవ్ స్టోరీ'.ఈ సినిమా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది.ఈ చిత్రంలోని సారంగ దరియా అనే పాటను ఈ మధ్యనే రిలీజ్ చేసింది...

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...