26.2 C
Hyderabad
Sunday, May 19, 2024

విజయ్ రూపానిని అందుకే పక్కన పెట్టారా..?

గాంధీనగర్:వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో చివర కూర్చున్నా అన్నీ మన చెంతకే వస్తాయని అంటారు.ఇది అన్నివేళలా నిజం కాదని ఇప్పుడు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని విషయంలో అర్థమై పోయింది.గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న...

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో..అమ‌ల్లోకి ఎన్నిక‌ల కోడ్:శశాంక్ గోయ‌ల్

హైదరాబాద్:హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో క‌రీంన‌గ‌ర్‌,హ‌నుమ‌కొండ జిల్లాల్లో నేటి నుంచే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానా ధికారి శశాంక్ గోయ‌ల్ తెలిపారు.హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్ల‌పై...

కేసీఆర్ ప్రధాని మోడీ కి రాసిన లేఖలో ఏముంది..

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి,వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది అనేది మీకు తెలిసిన విషయమే.వినూత్న విధానాలతో తె లంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వరుస పథకాల మూలంగానే వ్యవసాయ రంగం...

ఆ ఇద్దరి ఫొటోలతో..త్వరలో కొత్త నోట్లు..?

న్యూఢీల్లి:భారతీయ కరెన్సీ నోట్లపై ఇన్నేళ్లుగా మహాత్మ గాంధీ ఫొటోను మాత్రమే చూశాం.కానీ త్వరలో దేశానికి చెందిన మరో ఇద్దరు ప్రముఖుల ఫొటోలను కూడా నోట్లపై ముద్రించాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా భావిస్తున్నట్లు...

పెళ్లి చేసుకోబోతున్న సాయి పల్లవి.. వరుడు ఎవరంటే?

హైదరాబాద్:తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమెకు...

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా..రామచంద్రరావు

హైదరాబాద్:తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు.ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టి స్‌ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కావడంతో హైకోర్టు సీజే పోస్టు...

నోటిఫికేషన్‌ ఇవ్వకుండా..నియామకాలా?వైఎస్‌ షర్మిల

డిచ్‌పల్లి:తెవివిలో ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వకుండా 50 మందిని నియమించారని ఎందుకని అడిగితే క్రిమినల్‌ కేసులు పెడతామని భయపెడుతున్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అ ధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.మంగళవారం డిచ్‌పల్లిలో నిర్వహించిన'నిరుద్యోగ నిరాహార...

కెసిఆర్,హరీష్ రావు లకు సవాల్ విసిరిన:ఈటల

హన్మకొండ:కమలాపూర్ మండల కేంద్రంలో ఉమామహేశ్వరి గార్డెన్స్ లోఈటెల అధ్వర్యంలో బీజేపీలో చేరిన ఉప్పల్,దేశరాజ పల్లి కి చెందిన పలువురు కాంగ్రెస్ నేత లు,తెరాస నేతలు.కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరారు.ఈ సందర్భంగా ఈటలరాజేందర్ మాట్లాడుతూ...

కేసిఆర్ కృషితో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా స‌స్య‌శ్యామలం:ఎర్ర‌బెల్లి,స‌త్య‌వ‌తి

వ‌రంగ‌ల్:జె.హెచ్‌.ఆర్‌.ఎత్తిపోత‌ల ప్రాజెక్ట్‌,కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేసేందుకు ముఖ్య‌మంత్రి కేసిఆర్ కృషి చేస్తున్నార‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్,గ్రామీణాభివృద్ది,గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు,రాష్ట్ర గిరిజన,స్త్రీ,శిశు సంక్షేమ శాఖ...

వైద్య ఆరోగ్యశాఖ జాబితాలో కనిపించని హన్మకొండ జిల్లా

హైదరాబాద్:తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది.గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ప్రస్తుతం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది.ఒక ప్పుడు వేలాదిగా నమోదయ్యే కేసులు ప్రస్తుతం మూడు,నాలుగు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి.గడిచిన 24...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...