24.2 C
Hyderabad
Tuesday, May 7, 2024

సుాపర్ స్టార్ కృష్ణ ..ఇకలేరు

వరంగల్:సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ (80) కనుమూశారు.అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.కార్డియాక్‌ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ...

నేడు గాయని సునీత పుట్టిన రోజు

హైదరాబాద్:ఈరోజు సింగర్ సునీత పుట్టినరోజు.సింగర్ సునీత ఈమె అసలు పేరు ఉపద్రష్ట సునీత.ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎందుకంటే తన అద్భుత మైన గానామృతంతో అందరిని మైమరిపించేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈమె...
తెలంగాణవాణి

RRR సినిమా రాజమౌళి రెమ్యూనేషన్ ఎంతో తెలిస్తే….

తెలంగాణ వాణి హైదారాబాద్: బాక్సాఫీస్‌ దగ్గర ఓటమి ఎరుగని ధీరుడు.. ఇండియన్‌ సినిమా స్థాయిని పెంచిన గొప్ప  డైరెక్టర్‌  ఎస్‌. ఎస్‌ రాజమౌళి. ఆయన నుంచి ఒక సినిమా వచ్చిందంటే.. అది కచ్చితంగా...

లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే..

హైదరాబాద్:అక్కినేని నాగచైతన్య కొత్త మూవీ లవ్ స్టోరీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది.శేఖర్ కమ్ముల తెర కెక్కించిన ఈ మూవీలో నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా...

పెళ్లి చేసుకోబోతున్న సాయి పల్లవి.. వరుడు ఎవరంటే?

హైదరాబాద్:తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమెకు...

నేడు..అక్కినేని అమల పుట్టినరోజు

హైదరాబాద్:అక్కినేని వారింటి కోడలుగా అడుగు పెట్టిన దగ్గర నుంచీ అమల వ్యక్తిగానూ తాను ఎంత శక్తిమంతమో నిరూపించుకున్నారు.భర్త నాగార్జున ఓ వైపు హీ రోగా,మరో వైపు నిర్మాతగా,ఇంకో వైపు స్టూడియో అధినేతగా,ఇవి కాక...

మళ్లీ తెరపైకి సినీతారల డ్రగ్‌ కేసు

హైదరాబాద్:నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.ఈ కేసులో సినీ తారలు ప్రముఖులతో కూడా లింకులు ఉన్నాయని ఆ రోపణలు ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ డ్రగ్స్...

మిలియన్స్ క్లబ్ లో తొలి తెలుగు పాట ఇదేనట..

హైదరాబాద్:సాయి పల్లవి మంచి డ్యాన్సర్.ఇప్పటికే ఆమెకు మిలియన్ హిట్స్ వుండే సాంగ్స్ వున్నాయి.ఇప్పుడు 'లవ్‌ స్టోరి' చిత్రంలోని సారంగ దరియా గీతం సరి కొత్త రికార్డు సృష్టించింది.విడుదలైన తక్కువ కాలంలోనే 1 మిలియన్‌...

మిస్డ్ కాల్ ఇస్తే ఆక్సిజన్ పంపిస్తా:సోనూసూద్

న్యూఢిల్లీ:కరోనా స్వైర విహారం చేస్తున్న దేశ రాజధాని వాసులకు సోనూసూద్ కొండంత అభయ హస్తం అందించాడు.ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పేదవారు ము ఖ్యంగా ఆక్సిజన్ అవసరమై కొనలేని స్థితిలో ఉన్న వారు మిస్డ్...

టీచర్ కావాలనుకున్న..హీరోయిన్ అయ్యా:రష్మిక

హైదరాబాద్:సినిమా హీరోయిన్లు చాలావరకు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అంటారు.కానీ టాలీవుడ్ లో మంచి స్వింగ్ లో ఉన్న రష్మిక మాత్రం ఇందుకు భిన్నం.కొందరి విషయంలో అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది.అందుకు...

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...