మిలియన్స్ క్లబ్ లో తొలి తెలుగు పాట ఇదేనట..

హైదరాబాద్:సాయి పల్లవి మంచి డ్యాన్సర్.ఇప్పటికే ఆమెకు మిలియన్ హిట్స్ వుండే సాంగ్స్ వున్నాయి.ఇప్పుడు ‘లవ్‌ స్టోరి’ చిత్రంలోని సారంగ దరియా గీతం సరి కొత్త రికార్డు సృష్టించింది.విడుదలైన తక్కువ కాలంలోనే 1 మిలియన్‌ లైక్స్‌ సొంతం చేసుకున్న తొలి తెలుగు పాటగా నిలిచింది.ఫిబ్రవరి 28న ఈ పాటని విడుదల చే శారు.ఇప్పటి వరకు 90 మిలియన్లకి పైగా వీక్షణలు సొంతం చేసుకుని శ్రోతల్లో జానపదానికి ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలియజేస్తోంది ఈ గీతం.పాటకు తగినట్టు సా యి పల్లవి చేసిన నృత్యం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.ఈ పాటని సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించగా పవన్‌ సి.హెచ్‌.స్వరాలు సమకూర్చారు.మంగ్లీ సింగర్ ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Saranga Dariya - Lovestory mp3 song download full video mp4 lyrics -  HijabiWorld

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here