40.2 C
Hyderabad
Thursday, May 2, 2024

మర్కజ్‌కో న్యాయం?కుంభమేళాకో న్యాయమా?ఇదెక్కడి న్యాయం..

న్యూఢిల్లీ:కరోనా వైరస్ అనేది మొదటిసారి దేశంలోకి ప్రవేశించినప్పుడు అందరివేళ్లు ఢిల్లీ మర్కజ్‌వైపే చూపించాయి.విదేశాల నుంచి వచ్చిన ముస్లింలు సామూహి కంగా ప్రార్థనలు చేయడంవల్లే కరోనా వ్యాప్తి చెందిందని,అక్కడ ప్రార్థనలు చేసినవారు దేశవ్యాప్తంగా సంచరించడతో...

అయోధ్య రాముడి అభిషేకం కోసం 115 దేశాల నుండి నీరు

న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామాలయంలో కొలువుదీ రే శ్రీరాముడికి జలాభిషేకం కోసం 115 దేశాల నుంచి నీటిని తెప్పించి నట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.ఇది వినూత్న ఆలోచన...

గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత ఏమిటి..?

బెంగుళూర్:సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ఆయన సిలువపై ప్రాణాలు అర్పించారు.తిరిగి మూడో రోజు సమాధి నుంచి లేచాడు.పొరుగువారిని ప్రేమించాలని వారి తప్పులను క్షమించాలంటూ తాను భూమిపై జీవించిన రోజుల్లో బోధనలు చేశారు....

కొన్నిచోట్ల ఇవాళ,మరొకొన్ని చోట్ల రేపు..సద్దుల బతుకమ్మ

హైదరాబాద్‌:సద్దుల బతుకమ్మ పండుగ ఈరోజే ఇవాళ్టితో బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి.సంప్రదాయం ప్రకారం దుర్గాష్టమి రోజునే సద్దుల బతుకమ్మ జరుపుకోనున్నారు. బతుకమ్మ పండుగతో తెలంగాణ అంతటా కోలాహలం నెలకొంది.ఎంగిల పూలతో సంబురం మొదలైంది.ఆడపడుచులు తీరొక్క...

అక్కడ..దర్శనం కోసం వెళ్తే బంగారం ఇస్తారట..

హైదరాబాద్:మాములుగా ఆలయాలలో ప్రసాదంగా ఏ పులిహోరనో,చక్కెర పొంగలినో,దద్దొజనంను ప్రసాదంగా ఇవ్వడం మనం చూసే ఉంటాము.దాదాపు ప్రపంచంలో ఉన్న అన్నీ దేశాలలో తినే ప దార్థాలను నైవెధ్యంగా ఇస్తారు.ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో మాత్రం...

నేడు సౌదీలో..రేపు భారత్ లో రంజాన్ వేడుకలు

న్యూఢిల్లీ:భారత్‌తో పాటు పలు దేశాల్లో రేపు రంజాన్ పర్వదిన వేడుకలు జరగనున్నాయి.30 రోజులుగా ముస్లింలు చేపట్టిన ఉపవాస దీక్షలు నేటితో ముగియను న్నాయి.ఈ రోజు నెలవంక దర్శనం అనంతరం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు రేపు...

బ్రహ్మ..మనుషుల తల రాతలు నిజంగా రాస్తాడా.?

జమ్మికుంట:మానవుడు పుట్టినప్పుడే భగవంతుడు తలరాతని రాసేస్తాడు కాదా మరి ఈ పూజలు పున్సకారాలు ఎందుకు? అని కొంతమందిలో తలెత్తే ప్రశ్న అయితే బ్రహ్మ నుదు టిని రాత రాసేటప్పుడు అందు లోనే ఒక...

మోడీ విజ్ఞప్తితో..ముగిసిన కుంభమేళా

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రాంలోని హరిద్వార్ లో జరగుతున్న కుంభమేళాని కేవలం లాంఛనప్రా యంగానే నిర్వహించాలని,భక్తులు లేకుండా చూడాలని కరోనాపై పోరాటానికి ఇది తోడ్పడుతుందని ప్రధాని...

కుంభమేళాలో‌(నిర్లక్ష్యంతో)..102 మందికి కరోనా పాజిటివ్

హరిద్వార్:‌కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా కల్లోలం రేపుతున్నది.మహారాష్ట్ర,కేరళ,మధ్యప్రదేశ్,ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది.ఉత్తరా ఖండ్‌లోనూ రోజూ క్రమం తప్పకుండా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని...

ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి రూపమిదే..

హైదరాబాద్‌:తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ గణనాథుడు ఈ ఏడాది మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నాడు.పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్‌ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ...

Stay connected

73FansLike
302SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...