30.7 C
Hyderabad
Thursday, May 2, 2024
తెలంగాణవాణి

వెంకటేశ్వర స్వామీ దేవాలయ హుండీ లెక్కింపు..

తెలంగాణ వాణి ()కోరుట్ల మండలం లోని వెంకటాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో హుండీ లెక్కింపు చేయడం జరిగింది ,ఇట్టి లెక్కింపులో నగదు రూపాయలు 72303 రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ...

ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి రూపమిదే..

హైదరాబాద్‌:తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ గణనాథుడు ఈ ఏడాది మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నాడు.పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్‌ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ...

ఉత్సవాల్లో పూనకాలు నిజంగా వస్తాయా..?

వరంగల్:తెలుగు రాష్ట్రాలలో జాతరలు నిర్వహించే ఆనవాయితీ ఎక్కువగానే ఉంది.చాలా చోట్ల గ్రామదేవతలకు,అమ్మోరులకు జాతర నిర్వహిస్తూ ఉంటారు.అయితే, మీరెప్పుడైనా గమనించారా..? ఈ ఉత్సవాలలో కొందరు మహిళలకు పూనకాలు వస్తూ ఉంటాయి.వారిని కొంతమంది పట్టుకుని వేపాకులు...

రావణుడికి నిజంగా 10 తలలు ఉన్నాయా..?

వేములవాడ:రామాయణం తెలియని భారతీయులు ఉండరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదేమో రామాయణం తెలిసిన వారందరికీ రాముడే కాదు.రావణాసు రుడి గురించి తెలిసి ఉంటుంది.రావణాసురుడి గురించి అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఆయనకు...

ఒళ్ళు గగురుపొడిచే అద్భుతమైన హనుమ లీల.. ...

రామగుండం:ఉత్తరభారతదేశంలో క్రీ.శ.16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు.భవిష్యత్ పురాణంతో శివు డు పార్వతితో,కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి,ఓ ప్రాంతీయ భాషలో రామ...

ప్రారంభమైన బోనాలు..పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

హైదరాబాద్:తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రమంతటా బోనాల ఉత్సవాలు...

తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం

భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్‌ లగ్నంలో సీతమ్మ...

Stay connected

73FansLike
302SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...