32.2 C
Hyderabad
Tuesday, May 14, 2024

కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..

హైదరాబాద్:తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.వరంగల్,ఖమ్మం,మహబూబ్‌నగర్ ఓట్ల లెక్కిం పు నల్గొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది.ముందుగా 25 ఓట్లు చొప్పున...

ఎంపీ అర్వింద్‌ తక్షణమే పదవికి రాజీనామా చేయాలి..!

నిజామాబాద్:నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు పసుపు రైతులు.తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్ర ప్ర భుత్వం స్పష్టం చేయడంపై పసుపు రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.ఎంపీ...

నేడు కొండకొట్టు కు ఎమ్మెల్సీ కవిత..అందుకేనా..?

జగిత్యాల:తెలంగాణలో నేటి నుంచి అఖండ అనుమాన్ చాలిసా పారాయణ కార్యక్రమం ప్రారంభం కానుంది.జగిత్యాల జిల్లా కొండకొట్టు అంజన్న ఆలయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.హనుమాన్ ఆలయంలో రామకోటి పుస్తకాలను సమర్పించి...

రికార్డు నమోదు చేసిన’సారంగా దరియా’

హైదరాబాద్:నాగచైతన్య,సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'లవ్ స్టోరీ'.ఈ సినిమా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది.ఈ చిత్రంలోని సారంగ దరియా అనే పాటను ఈ మధ్యనే రిలీజ్ చేసింది...

తెలంగాణ పసుపు రైతులకు కేంద్రం షాక్..

నిజామాబాద్:పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న నిజామాబాద్ రైతన్నల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది.తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్ఠం చేసింది.నిజామాబాద్‌లో ఇప్పటికే సుగంధ ద్రవ్యాల...

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గేందుకు మార్గాలు..

హైదరాబాద్:బరువు తగ్గేందుకు ప్రతి రోజు తప్పని సరిగా పాటించవలసిన కొన్ని విషయాలు ఆచరణలో పెడదాం.1.నీటితో రోజు ప్రారంభించండి బెడ్ మీద నుంచి లేచి న వెంటనే వంట గదిలోకి వెళ్ళి గ్లాసు నీరు...

బీజేపీని ఓడించండి..:టికాయత్

కోల్‌కతా:దేశమంతా పర్యటించి రైతుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తానన్నారు భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ టికాయత్‌.పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన ఆయన ఈ నెలలో మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌,ఉత్తర ప్రదేశ్‌,ఒడిశా,కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.నూతన వ్యవసాయ చట్టాలను...

అమ్మకానికి విమానాశ్రయాలు..

న్యూఢిల్లీ:అదనపు వనరులను సేకరించే క్రమంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం రూ .2.5 లక్షల కోట్ల ఆస్తి మోనటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా ఢిల్లీ,ముంబై,బెంగళూరు,హైదరాబాద్ విమానాశ్రయాలలో మిగిలిన ప్రభుత్వ వాటాలను విక్రయించాలని...

జగన్ పాలనకే ప్రజలు పట్టం..

అమరావతి:ఏపీలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డ్‌ సృష్టించింది.అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ తన హవా కొనసాగించింది.ఫ్యా న్‌ దూకుడుకు టీడీపీ,బీజేపీ,జనసేన అడ్రస్ గల్లంతయ్యాయి.మొత్తం 11 కార్పొరేషన్లు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది.విశాఖపట్నం,విజయవాడ,...

టి..బీజేపీపై పవన్ కళ్యాణ్ ఫైర్..టీఆర్ఎస్‌కు సపోర్ట్

హైదరాబాద్:జనసేన ఆవిర్భావ వేడుకలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.తెలం గాణలో జనసేన బలాన్ని ఆ పార్టీ చులకన చేసి మాట్లాడుతోందని...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...