23.7 C
Hyderabad
Thursday, March 23, 2023

మళ్లీ తెరపైకి సినీతారల డ్రగ్‌ కేసు

హైదరాబాద్:నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.ఈ కేసులో సినీ తారలు ప్రముఖులతో కూడా లింకులు ఉన్నాయని ఆ రోపణలు ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ డ్రగ్స్...

కొత్త చరిత్ర సృష్టించిన లవ్‌స్టోరి..

హైదరాబాద్:అక్కినేని హీరో నాగ చైతన్య,సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం సె ప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో...

మిస్డ్ కాల్ ఇస్తే ఆక్సిజన్ పంపిస్తా:సోనూసూద్

న్యూఢిల్లీ:కరోనా స్వైర విహారం చేస్తున్న దేశ రాజధాని వాసులకు సోనూసూద్ కొండంత అభయ హస్తం అందించాడు.ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పేదవారు ము ఖ్యంగా ఆక్సిజన్ అవసరమై కొనలేని స్థితిలో ఉన్న వారు మిస్డ్...

అది చూసి షాక్‌కు గురయ్యా:సింగర్‌ సునీత

హైదరాబాద్:సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్న సింగర్‌ సునీత ఇటీవల రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకున్నప్పటి నుంచి ఆ మె తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.అంతేకాదు ఆమె సోషల్‌ మీడియాలో...

లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే..

హైదరాబాద్:అక్కినేని నాగచైతన్య కొత్త మూవీ లవ్ స్టోరీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది.శేఖర్ కమ్ముల తెర కెక్కించిన ఈ మూవీలో నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా...

పెళ్లి చేసుకోబోతున్న సాయి పల్లవి.. వరుడు ఎవరంటే?

హైదరాబాద్:తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమెకు...

వెబ్ సిరీస్‌లోకి సింగర్ సునీత

హైదరాబాద్:సింగర్ సునీత కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నారు.తన భర్త రామ్ వీరపనేనితో కలిసి వెబ్ సిరీస్‌లను నిర్మించనున్నట్లు సమాచారం.మ్యాంగో బ్యాన ర్‌పై వెబ్‌ సిరీస్‌లు నిర్మించేందుకు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో...

ప్రీత‌మ్ జుక‌ల్క‌ర్ ఎవ‌రు..స‌మంత‌కు ఎలా ప‌రిచ‌యం..కేటీఆర్‌తో లింక్ ఏంటి ?

హైదరాబాద్:అక్కినేని నాగచైతన్య,సమంత విడాకుల వ్య‌వ‌హారం ఇప్పుడు సినిమా ఇండ‌స్ట్రీలో పెద్ద చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది.విడాకుల‌కు చాలా కార‌ణాలు ఉన్నాయంటున్నా అందులో స‌ మంత ప‌ర్స‌న‌ల్ స్టైలీష్ట్ ప్రీత‌మ్ జుక‌ల్క‌ర్ కూడా ఒక‌ర‌ని అత‌డితో స‌మంత...
తెలంగాణవాణి

RRR మూవీ మాస్టర్ పీస్, మైండ్‌ బ్లోయింగ్‌’.. చిరు కామెంట్స్‌ వైరల్‌…

తెలంగాణవాణి (సినిమా) దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. సూపర్‌ హిట్‌ టాక్‌తో ఏ థియేటర్‌ వద్ద చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఇక రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ హంగామా...

హీరోయిన్లు..అలా చేస్తేనే అవకాశాలట..?

హైదరాబాద్:సాధారణంగా సినిమాల్లో అవకాశాలు రావాలి అంటే అందాల ఆరబోత చేయాల్సిందే.చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవాల్సిందే.అనే భావన ఒకప్పుడు ఉం డేది చిత్ర పరిశ్రమలో రాణించిన దాదాపు చాలా మంది హీరోయిన్లు ఇలా అందాల...

Stay connected

73FansLike
166SubscribersSubscribe
- Advertisement -

Latest article

తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం

●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం. ●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి. ●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి. ●మాస్టర్ గడ్డం వెంకటస్వామి హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...

వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంత‌రం కుటుంబ స‌మేతంగా స్వామివారిని ద‌ర్శించుకున్నారు.దర్శనానంతరం...

త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్‌

హైదరాబాద్‌:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్‌ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...