అక్కడ..దర్శనం కోసం వెళ్తే బంగారం ఇస్తారట..
హైదరాబాద్:మాములుగా ఆలయాలలో ప్రసాదంగా ఏ పులిహోరనో,చక్కెర పొంగలినో,దద్దొజనంను ప్రసాదంగా ఇవ్వడం మనం చూసే ఉంటాము.దాదాపు ప్రపంచంలో ఉన్న అన్నీ దేశాలలో తినే ప దార్థాలను నైవెధ్యంగా ఇస్తారు.ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో మాత్రం...
వెంకటేశ్వర స్వామీ దేవాలయ హుండీ లెక్కింపు..
తెలంగాణ వాణి ()కోరుట్ల మండలం లోని వెంకటాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో హుండీ లెక్కింపు చేయడం జరిగింది ,ఇట్టి లెక్కింపులో నగదు రూపాయలు 72303 రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ...
హిందువులు విగ్రహారాధనను ఎందుకు నమ్ముతారు
వేములవాడ:ఇంటిలో విగ్రహారాధన ఇతర మతాలలో వలే కాకుండా హిందువులు విగ్రహారాదన చేస్తారు.దేవుని అవతారంగా విగ్రహాలను పూజిస్తారు.ఇంటిలో ప్రత్యేకంగా ఒక దేవుడి గ దిని ఏర్పాటు చేసి,అక్కడ విగ్రహాలను పెట్టి భక్తితో పూజలు చేస్తారు.హిందువులు...
ఈ మొక్కలను ఇంటి పరిసరాలలో పెంచితే ఐశ్వర్యం పెరుగుతుందట..
గోదావరిఖని:ఇంట్లో చెట్లు,మొక్కలు నాటేందుకు చాలా మంది ఇష్టపడతారు.చెట్లు,మొక్కలు ఇంటి పరిసరాలను శుద్ధి చేయడమే కాకుండా జీవితంలో ఆనందాన్ని కలిగిస్తాయి.ఇంట్లో ఆనందం,శ్రేయస్సును తీసుకువచ్చే కొన్ని మొక్కలు ఉన్నాయి.వాస్తు ప్రకారం ఈ మొక్కలను ఇంట్లో నాటడం...
కొన్నిచోట్ల ఇవాళ,మరొకొన్ని చోట్ల రేపు..సద్దుల బతుకమ్మ
హైదరాబాద్:సద్దుల బతుకమ్మ పండుగ ఈరోజే ఇవాళ్టితో బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి.సంప్రదాయం ప్రకారం దుర్గాష్టమి రోజునే సద్దుల బతుకమ్మ జరుపుకోనున్నారు. బతుకమ్మ పండుగతో తెలంగాణ అంతటా కోలాహలం నెలకొంది.ఎంగిల పూలతో సంబురం మొదలైంది.ఆడపడుచులు తీరొక్క...
బ్రహ్మ..మనుషుల తల రాతలు నిజంగా రాస్తాడా.?
జమ్మికుంట:మానవుడు పుట్టినప్పుడే భగవంతుడు తలరాతని రాసేస్తాడు కాదా మరి ఈ పూజలు పున్సకారాలు ఎందుకు? అని కొంతమందిలో తలెత్తే ప్రశ్న అయితే బ్రహ్మ నుదు టిని రాత రాసేటప్పుడు అందు లోనే ఒక...
అయోధ్య రాముడి అభిషేకం కోసం 115 దేశాల నుండి నీరు
న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామాలయంలో కొలువుదీ రే శ్రీరాముడికి జలాభిషేకం కోసం 115 దేశాల నుంచి నీటిని తెప్పించి నట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.ఇది వినూత్న ఆలోచన...
రావణుడికి నిజంగా 10 తలలు ఉన్నాయా..?
వేములవాడ:రామాయణం తెలియని భారతీయులు ఉండరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదేమో రామాయణం తెలిసిన వారందరికీ రాముడే కాదు.రావణాసు రుడి గురించి తెలిసి ఉంటుంది.రావణాసురుడి గురించి అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఆయనకు...
లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునే మార్గాలు..
వేములవాడ:లక్ష్మి దేవి నివాస స్థానాలను తెలుసుకుని,ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకునే మార్గాలు ఏనుగు కుంభస్థలం,గో పృష్ఠము,తామర పువ్వులు,బిల్వ ద ళము,సువాసిని పాపటి ఈ ఐదు లక్ష్మీ దేవి అవాస స్థానాలు.మనకు లక్ష్మీ దేవి...
కర్మ సిద్ధాంతం ఏమి బోధిస్తుంది..?
వేములవాడ:భారతీయ మతాల్లో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు.భారతీయ మతాలు అంటే హిందూ మతం,దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం,సిక్కు మతం,జైన మతం.ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి.ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే...