కేసీఆర్ సమక్షంలో..టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఎల్.రమణ

హైదరాబాద్:రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో ఈరోజు టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఎల్.రమణ.రమణ గారి చేరికతో పార్టీ కి బలమైన నాయకుడు దొరికారని,ఆయన సేవలు పార్టీకి ఉపయోగించుకుందామని త్వరలో మీరు శుభవార్త వింటారని సభికుల హర్షధ్వానాల మధ్య సీఎం అన్నా రు.రమణ తో సహా పార్టీలో చేరిన ఎల్.కార్తికేయ,మహమ్మద్ తాజుద్దీన్ (టీటీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు)కరణం రామకృష్ణ (టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి)మధుకర్ (సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇంచార్జి)లక్పతిరెడ్డి,సత్యనారాయణ తదితర నాయకులకు సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here