హైదరాబాద్:సాధారణంగా సినిమాల్లో అవకాశాలు రావాలి అంటే అందాల ఆరబోత చేయాల్సిందే.చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవాల్సిందే.అనే భావన ఒకప్పుడు ఉం డేది చిత్ర పరిశ్రమలో రాణించిన దాదాపు చాలా మంది హీరోయిన్లు ఇలా అందాల ఆరబోత ద్వారానే ఎక్కువ అవకాశాలు దక్కించుకున్నవారు ఉన్నారు అని చెప్ప డంలో అతిశయోక్తి లేదు.ఆ తర్వాత మాత్రం కొంత మంది హీరోయిన్లు ఎలాంటి అందాల ఆరబోత చేయకుండానే తమ నటనతో టాలెంటుతో అవకాశాలు దక్కించుకో వడం మొదలుపెట్టారు.దీంతో చిత్ర పరిశ్రమలో రాణించాలంటే అందాల ఆరబోత అవసరం లేదు అనే భావన ప్రేక్షకుల్లో మొదలైంది.కానీ ఇప్పటికీ కొంతమంది హీరో యిన్లు అవకాశాల కోసం క్లీవేజ్ షో పైనే ఆధారపడుతున్నారు.కేవలం హీరోయిన్ పాత్రల కోసమేనా సైడ్ క్యారెక్టర్ కోసం సైతం ఇలా ఎంతోమంది క్లీవేజ్ షో చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఉన్న వాళ్లు సైతం చిన్న చిన్న పాత్రల కోసం అందాల ఆరబోత చేస్తూ ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చే స్తోంది.ముఖ్యంగా ప్రస్తుతం బుల్లితెరపై ఎంతగానో ఆకట్టుకుంటున్నయాంకర్లు వెండితెరపై అవకాశాల కోసం అందాల ఆరబోతకు సిద్ధమవుతున్నారు.గతంలో జబర్దస్త్ లో యాంకర్ గా చేసిన రష్మి గుంటూరు టాకీస్ అనే తన అందాలతో అందర్నీ మత్తెక్కించింది.ఇటీవలి కాలంలో విష్ణుప్రియ సైతం ఒక చిన్న సినిమాల్లో నటించి హాట్ సీన్స్ తో అందరికీ షాక్ ఇచ్చింది.ఇక ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి సైతం ఈ మధ్యకాలంలో క్లీవేజ్ షో చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తోంది.ఇక పెళ్లై పిల్లలు ఉన్నఅనసూయ సైతం ఎక్కడా తగ్గడం లేదు.తన అందాలతో సోషల్ మీడియాను ఊపేస్తుంది.అయితే వీళ్లల్లో కొంతమంది మం చి టాలెంట్ ఉన్ననటులు ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా తమ నటన పై కాకుండా అందాల ఆరబోత పైనే ఎక్కువగా ఆధార పడుతున్నట్లు తెలుస్తోంది.ఏదేమైనా సిని మా ఇండస్ట్రీ లో అవకాశాలు రావాలంటే క్లీవేజ్ షో చేయాల్సిందే అని మరోసారి వీళ్ళు చెప్పకనే చెబుతున్నారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...